10, 12వ తరగతి విద్యార్థులకు పరీక్షలు.. సీబీఎస్ఈ నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
10వ తరగతి, 12వ తరగతి ప్రైవేట్ విద్యార్థుల పరీక్షల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ).. కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో.. ఇప్పటికే ఈ ఏడాది నిర్వహించాలని 10వ తరగతి మరియు 12వ తరగతి రెగ్యులర్ విద్యార్థులను పరీక్షలను రద్దు చేసిన సీబీఎస్ఈ.. 10, 12వ తరగతులకు చెందిన ప్రైవేట్ విద్యార్థులకు మాత్రం పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది… ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 15వ తేదీ మధ్య వారికి పరీక్షలు నిర్వహించనున్నారు.. ప్రైవేట్ విద్యార్థులకు సంబంధించిన ఎలాంటి రికార్డ్స్ లేవు… వారి రిజల్ట్స్ ప్రకటించాలి అంటే పరీక్షలు తప్ప మరో మార్గం లేదని తన ప్రకటనలో పేర్కొంది సీబీఎస్ఈ.
Also Read
- ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
- PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
- Jaishankar: జైశంకర్ మళ్లీ వేసేశాడు.. పాక్ జర్నలిస్ట్‌కు ఘాటు కౌంటర్!
- High Court: భార్యనే పనులెందుకు చేయాలి.. భర్త కూడా చేయాల్సిందే.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!