No budget Experimental Film ‘1134’ Received Clean U Censor Certificate: కాన్సెప్ట్ ఓరియెంటెడ్, డిఫరెంట్ టేకింగ్, మేకింగ్‌తో కొత్త దర్శకులు ప్రయోగాలు చేస్తూన్నారు. ప్రస్తుతం ఆడియన్స్ సైతం రొటీన్ ఫార్ములా సినిమాలకి తెరపై చూసేందుకు అంతగా ఇష్టపడటం లేదు, కేవలం డిఫరెంట్ మూవీస్‌కు థియేటర్లో మంచి రెస్పాన్స్ వస్తోంది. అందుకే ఇలాంటి సమయంలో రాబోతున్న ఓ డిఫరెంట్ ప్రయోగమే ‘1134’ సినిమా. డిఫరెంట్ టైటిల్‌తో థ్రిల్లర్ జానర్ లో సాగే ఈ సినిమాను నూతన…