నందమూరి బాలయ్య ఇటీవల భగవంత్ కేసరి సినిమా తో ప్రేక్షకులకు ముందుకు వచ్చాడు.. వీరసింహారెడ్డి సినిమా తర్వాత అంత హిట్ ను అందుకుంది.. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో వరుసగా 100 కోట్ల హ్యాట్రిక్ విజయం సాధించారు.. వరుస హిట్ సినిమాలు బాలయ్య ఖాతాలో పడటంతో ఫ్యాన్స్ ఫుల ఖుషిలో ఉన్నారు. ఈ సినిమా దసరా కానుకగా విడుదల అయ్యింది.. ఇప్పటికి సినిమా కలెక్షన్స్ తగ్గలేదు.. ప్రస్తుతం బాలయ్య బాబీ దర్శకత్వంలో తెరకేక్కుతుంది.. ఇటీవలే ఈ…