Leopard Attack: పొరపాటు మీకు చిరుతపులి ఎదురైతే ఏం చేస్తారు.. పరుగో పరుగు అంటారు కదా. కానీ ఒక చిన్నపిల్లవాడు ధైర్యంగా చిరుతతో పోరాడిన తీరును చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇంతకీ ఆ చిన్నారి వయసు ఎంతో తెలుసా.. కేవలం 11 ఏండ్లు మాత్రమే. ఇంత చిన్న ప్రాయంలో ఎదురుగా మృత్యదేవతలా చిరుత ఉంటే అంత ధైర్యంగా పోరాడటం నిజంగా ఆశ్చర్యకరమే. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగింది.. ఆ చిన్నారికి చిరుత దాడిలో ఏమైనా గాయాలు…