11 Crore Current Bill: ఒక ఇంటికి సాధారణంగా ఉపయోగించే యూనిట్లను బట్టి నెలవారీ విద్యుత్ బిల్లు వస్తుంది. మనం వాడిన యూనిట్లను బట్టే వంద నుంచి వెయ్యి వరకు వచ్చే అవకాశం ఉంది. అయితే.. కమర్షియల్ అంటే.. దుకాణాలు.. కంపెనీలు.. పరిశ్రమలు.. పదివేల నుంచి లక్షల్లో వచ్చే అవకాశం ఉంది. ఓ గ్రామకి అయితే కోట్లల్లో బిల్లు రావడంతో అధికారులకు దిమ్మతిరిగేంత అయింది. ఇదేంది సామీ ఈ పంచాయితీ కోట్లల్లో బిల్లేంటి అంటూ మైండ్ బ్లాంక్…