వన్ ప్లస్ త్వరలో OnePlus Pad Go 2 అనే కొత్త టాబ్లెట్‌ను విడుదల చేయనుంది. డిసెంబర్ 17న జరిగే కార్యక్రమంలో కంపెనీ అధికారికంగా కొత్త టాబ్లెట్‌ను విడుదల చేయనుంది. దీని ఫస్ట్ సేల్ డిసెంబర్ 18న ప్రారంభంకానుంది. కంపెనీ ప్రకారం, ఈ టాబ్లెట్ స్టూడెంట్స్, యువ నిపుణులకు చాలా అనుకూలంగా ఉంటుంది. లాంచ్ కు ముందే, ఈ రాబోయే హ్యాండ్ సెట్ గురించి దాని ప్రాసెసర్, బ్యాటరీ, ఛార్జింగ్ ఫీచర్లతో సహా అనేక కీలక వివరాలను…