Paragliding World Cup 2024: హిమాచల్ ప్రదేశ్‌లోని బీడ్ బిల్లింగ్ వ్యాలీలో నేటి (శనివారం) నుంచి పారాగ్లైడింగ్ ప్రపంచకప్ రెండోసారి నిర్వహించనున్నారు. పారాగ్లైడింగ్ ప్రపంచకప్ నవంబర్ 2 నుంచి 9 వరకు జరగనుంది. శనివారం ఉదయం 11 గంటలకు హిమాచల్ ప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ ఆర్‌ఎస్ బాలి టేకాఫ్ సైట్ బిల్లింగ్‌లో హవన్ యాగం తర్వాత ప్రారంభోత్సవం చేస్తారు. 32 దేశాల నుంచి దాదాపు 100 మంది ఆటగాళ్లు ఈ టోర్నీలో పాల్గొంటారు. పాల్గొనేవారి…