నూతన దర్శకుడు విరాట్ చక్రవర్తి తెరకెక్కిస్తున్న చిత్రం “100 క్రోర్స్”. రాహుల్, చేతన్, అమీ, సాక్షి చౌదరి, ఐశ్వర్య, ఇంటూరి వాసు, సమీర్, భద్రామ్, శేషు, శరత్ లోహిత్స్వా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ఎస్ స్టూడియో & విజన్ సినిమాస్ బ్యానర్లపై కార్తీక్, నాగం తిరుపతి రెడ్డి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ కు సంబంధించిన టీజర్ ను నేడు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రిలీజ్ చేశారు.…