రెండు సంవత్సరాల క్రితం ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా ‘డీజే టిల్లు’ అంటూ ఓ చిన్న సినిమా విడుదలైంది. అయితే అందులో ఉన్న కామెడీ టైమింగ్, క్రైమ్ కామెడీ థ్రిల్లర్ కంటెంట్ ను చూసి ప్రేక్షకులు సినిమాకి బ్రహ్మరథం పట్టారు. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన డీజే టిల్లు అఖండ విజయాన్ని అందుకుంది. దీనికి సీక్వెల్ గా రూపొందించిన టిల్లు స్క్వేర్ మార్చి 29న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి సినిమా చేసిన…