మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టాలీవుడ్ లోని స్టార్ హీరోల్లో ఒకరన్న విషయం తెలిసిందే. మెగా వారసుడికి లెక్కలేనంతమంది మెగా అభిమానులు తోడుగా ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో. అయితే ఇప్పుడు పాన్ ఇండియా రేసులోనూ తన ప్లేస్ ను సుస్థిరం చేసుకోవడానికి ‘ఆర్ఆర్ఆర్’తో ముందడుగు వేశారు చెర్రీ. ఈ సినిమా మాత్రమే కాకుండా రామ్ చరణ్ నటించనున్న తరువాత రెండు సినిమాలు కూడా పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం. ఈ నేపథ్యంలో చెర్రీ తన…