ధనుష్ హీరోగా, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ‘కుబేర’ అనే సినిమాలో నాగార్జున, రష్మిక, జిమ్ సర్ఫ్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమా జూన్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మొదటి షో నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తాజాగా, ఈ సినిమా ఐదు రోజుల్లో 100 కోట్ల క్లబ్‌లో చేరినట్లు సినిమా టీమ్ వెల్లడించింది. అయితే, ఇంకా…