సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్’ చిత్రం 2023లో బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన విషయం తెలిసిందే. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా, రజనీకాంత్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘జైలర్ 2’ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో తెలుగు స్టార్ నందమూరి బాలకృష్ణ (బాలయ్య) కీలక పాత్రలో నటిస్తున్నారని కొన్నాళ్ల నుంచి ప్రచారం జరుగుతోంది. అయితే అది ప్రచారమే అని బాలయ్య ఆ పాత్ర…