కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉన్నా.. ప్రపంచవ్యాప్తంగా రోజువారి కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది.. ఇక, కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటును బట్టి.. ఆయా దేశాలు విదేశీ ప్రయాణికులపై ఆంక్షలు ఎత్తివేయడం, క్వారంటైన్ టైం తగ్గించడం లాంటి చర్యలు తీసుకుంటున్నాయి.. తాజాగా, బంగ్లాదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. బంగ్లాదేశ్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీస్ (డీజీహెచ్ఎస్).. అక్కడి ప్రస్తుత ఇన్ఫెక్షన్ రేటును పరిగణలోకి తీసుకుని.. కొన్ని సడలింపులు ఇచ్చింది.. అందులోభాగంగా.. క్వారంటైన్ కాలాన్ని తగ్గించింది… బంగ్లాదేశ్‌లో…