ప్రస్తుత రోజుల్లో బైక్ నిత్యావసరం అయిపోయింది. ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, వ్యాపారులు, ఇతర పనులు చేసుకునే వారు బైక్ లనే ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. మీరు నెలకు రూ. 20,000 సంపాదిస్తూ, తక్కువ ధరకు మంచి బైక్ కొనాలనుకుంటున్నారా? మీ బడ్జెట్ రూ. 70-80 వేల వరకు ఉంటే, హీరో మోటోకార్ప్, హోండా, టీవీఎస్, బజాజ్ వంటి కంపెనీల నుంచి వచ్చిన 9 బైక్‌లు బడ్జెట్ ధరలో క్రేజీ మైలేజ్ తో అట్రాక్ట్ చేస్తున్నాయి. ఫైనాన్సింగ్ లభ్యతతో,…