బాహుబలి ఇండియన్ సినిమా ప్రైడ్. ఇది మా తెలుగోడి సత్తా అని కలర్ ఎగరేసి చెప్పగలిగిన సినిమా. తెలుగు సినిమా అంటే నాలుగు ఫైట్స్ ఆరు పాటలు అని చిన్న చూపు చూసే బాలీవుడ్ మేకర్స్ కు ముచ్చెమటలు పట్టించిన సినిమా. ఇండియన్ సినిమా అంటే ‘బాహుబలి’ అనే రేంజ్ కు తీసుకెళ్లిన సినిమా. అంతటి సంచలనాలు నమోదు చేసిన బాహుబలి వెనక రాజమౌళి కష్టంతో పాటు ప్రభాస్ కష్టార్జితం, రానా రౌద్రం ఉంది. ‘బాహుబలి: ది…