రషీద్ అద్భుత ప్రదర్శన.. వెస్టిండీస్ చెత్త రికార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ బౌలర్ ఆదిల్ రషీద్ అదరగొట్టాడు. గ్రూప్-1లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు అద్భుత గణాంకాలను నమోదు చేశాడు. 2.2 ఓవర్ల పాటు బౌలింగ్ వేసిన రషీద్ కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. రషీద్ విజృంభణతో 14.2 ఓవర్టలో వెస్టిండీస్ 55 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఇంగ్లండ్ ముందు 56 పరుగుల స్వల్ప విజయలక్ష్యం నిలిచింది. క్రిస్ గేల్ చేసిన 13 పరుగులే వెస్టిండీస్ ఇన్నింగ్స్‌లో అత్యధికం. ఇంగ్లండ్ బౌలర్లలో రషీద్ 4 వికెట్లు, మొయిన్ అలీ 2 వికెట్లు, టైమల్ మిల్స్ 2 వికెట్లు పడగొట్టగా.. క్రిస్ వోక్స్, జోర్డాన్ చెరో వికెట్ సాధించారు.
Read Also: థ్రిల్లింగ్ మ్యాచ్… దక్షిణాఫ్రికాపై ఆసీస్‌దే విజయం
Also Read
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
- India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
- Virat Kohli 100 Centuries: 100 సెంచరీలు కొట్టలేడు..! కోహ్లీపై టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర కామెంట్స్
- Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
కాగా ఈ మ్యాచ్‌లో 55 పరుగులకే ఆలౌటైన వెస్టిండీస్ చెత్త రికార్డును మూటగట్టుకుంది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఆ జట్టు మూడో అత్యల్ప స్కోరు నమోదు చేసింది. ఆ జట్టుకు సైతం ఇది టీ20లలో మూడో అత్యల్పం కావడం గమనార్హం. 2014లో శ్రీలంకపై నెదర్లాండ్స్ 39 పరుగులకే ఆలౌటైంది. అదే ఇప్పటివరకు టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యల్ప స్కోరు. రెండో అత్యల్ప స్కోరు కూడా నెదర్లాండ్స్ టీందే. ఈ ఏడాది గ్రూప్ క్వాలిఫైయింగ్ మ్యాచులో శ్రీలంక జట్టుపై నెదర్లాండ్స్ 44 పరుగులకే ఆలౌటైంది.
తాజావార్తలు
-
Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
-
Venu Swamy : “నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!”!
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!