IPL 2023: ముంబై ఇండియన్స్ అభిమానులకు షాక్.. ఐపీఎల్‌కు వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ గుడ్‌బై
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2023: వచ్చే ఏడాది ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభానికి ముందే అభిమానులకు షాక్ తగిలింది. ఐపీఎల్‌కు వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐపీఎల్‌లో 2010 నుంచి పొలార్డ్ ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నాడు. ముంబై టీమ్‌లో మార్పులు అవసరమని.. తాను ఇప్పుడు ఆ జట్టుకు ఆడలేకపోతున్నానని పొలార్డ్ పోస్ట్ చేశాడు. అయితే తాను ఎప్పటికీ ముంబై ఇండియన్స్ జట్టుకు అండగానే ఉంటానని పొలార్డ్ తెలియజేశాడు. వచ్చే సీజన్ నుంచి ముంబై జట్టు బ్యాటింగ్ కోచ్‌గా పొలార్డ్ వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read Also: Elephant in Well: బావిలో పడ్డ ఏనుగు..ఎలా బయటకు తీశారంటే..?
Also Read
- Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
- Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
- Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
కాగా వచ్చే ఏడాది జరగబోయే ఐపీఎల్ సీజన్ కోసం వచ్చే నెలలో మినీ వేలం నిర్వహించనున్నారు. మినీ వేలానికి ముందు ప్రస్తుతం ఫ్రాంచైజీలన్నీ ఆటగాళ్లను షఫిల్ చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో పొలార్డ్‌ను వదులుకోవాలని ముంబై నిర్ణయించుకుంది. ఈలోపే ఐపీఎల్ నుంచి తప్పుకున్నట్లు పొలార్డ్ ప్రకటించాడు. ఐపీఎల్ కెరీర్‌లో పొలార్డ్ కేవలం ముంబై ఇండియన్స్‌కు మాత్రమే ఆడాడు. మొత్తం 171 ఇన్నింగ్స్‌లు ఆడిన పొలార్డ్ 3,412 పరుగులు చేశాడు. ఇందులో 16 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతడి బ్యాటింగ్ సగటు 28.67గా నమోదు కాగా స్ట్రైక్ రేట్ 147.32గా ఉంది. బౌలింగ్‌లో 69 వికెట్లు తీసిన పొలార్డ్ ఫీల్డింగ్‌లో 103 క్యాచ్‌లను అందుకున్నాడు. అయితే ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ సీజన్‌లో పొలార్డ్ దారుణంగా విఫలమయ్యాడు. 11 మ్యాచ్‌లు ఆడి 14.40 సగటుతో 144 పరుగులు మాత్రమే చేశాడు.
💙 #OneFamily @mipaltan pic.twitter.com/4mDVKT3eu6
— Kieron Pollard (@KieronPollard55) November 15, 2022
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!