Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International Sports Virat Kohli Will Play 100th International T20 Match Today

Asia Cup 2022: కెరీర్‌లో 100వ టీ20 మ్యాచ్.. అసలే పాకిస్థాన్‌తో పోరు.. కోహ్లీ ఎలా ఆడతాడో?

Published Date :August 28, 2022 , 3:55 pm
By Ramesh Nalam
Asia Cup 2022: కెరీర్‌లో 100వ టీ20 మ్యాచ్.. అసలే పాకిస్థాన్‌తో పోరు.. కోహ్లీ ఎలా ఆడతాడో?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Asia Cup 2022: ఆసియా కప్ టోర్నీలో ఆదివారం రాత్రికి హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. టీమిండియా తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ప్రతిష్టాత్మక మ్యాచ్ ఆడబోతోంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఇది కెరీర్‌లో 100వ టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్. దీంతో అంతర్జాతీయంగా అన్ని ఫార్మాట్లలోనూ వంద మ్యాచ్‌లు ఆడిన ఏకైక టీమిండియా ప్లేయర్‌గా కోహ్లీ గుర్తింపు సాధిస్తాడు. ఇప్పటివరకు 99 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 3,308 పరుగులు చేశాడు. ఇందులో 30 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అసలే పాకిస్థాన్‌తో మ్యాచ్ కావడంతో కోహ్లీ ఈ మ్యాచ్‌లో ఎలా ఆడతాడోనని అభిమానులు టెన్షన్ పడుతున్నారు.

Read Also: Andrea Jeremiah: నగ్నంగా నటించిన ‘పుష్ప’ సింగర్.. అన్ని కోట్లు తీసుకుందా..?

Also Read

  • SRH Players Dance: గ్రౌండ్‌లో బ్యాట్‌తోనే కాదు.. ఫ్లోర్‌పై డాన్స్‌తో కూడా అదరగొడుతున్న SRH ఆటగాళ్లు.. వీడియో వైరల్!
  • Nandre Burger: కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన.. రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ కు జరిమానా, డీమెరిట్ పాయింట్ కూడా.!
  • Ravindra Jadeja: అయ్యబాబోయ్.. కాస్త ఉంటే అభిమానులను కొట్టేలాగా ఉన్నాడే.! వీడియో వైరల్
  • Mukesh Choudhary: ఐపీఎల్ నుండి మధ్యలోనే మరో CSK ప్లేయర్ అవుట్..!

మరోవైపు కేఎల్ రాహుల్‌కు కూడా ఈ మ్యాచ్ ప్రత్యేకమే. ఎందుకంటే ఈ ఏడాది అతడు ఆడుతున్న తొలి టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ ఇదే. ఐపీఎల్ తర్వాత గాయపడిన కేఎల్ రాహుల్ మూడు నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఈ సందర్భంగా దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, ఐర్లాండ్, వెస్టిండీస్, శ్రీలంక పర్యటనలకు ఎంపిక కాలేదు. ప్రస్తుతం ఆసియా కప్‌ను టీ20 ఫార్మాట్‌లో నిర్వహిస్తుండటంతో కేఎల్ రాహుల్ ఈ ఏడాది తొలి టీ20 ఆడబోతున్నాడు. అది కూడా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ జట్టుపై కావడం మరో విశేషం. జింబాబ్వే పర్యటనలో రాణించని కేఎల్ రాహుల్ ఆసియా కప్‌లో రాణించకపోతే టీ20 ప్రపంచకప్‌కు జట్టులో చోటు కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది.

https://www.youtube.com/watch?v=bIj23WjWYsM&ab_channel=NTVSports

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • asia cup 2022
  • cricket news
  • ind vs pak
  • KL Rahul
  • Team India

తాజావార్తలు

  • Islamabad in Lockdown: 10 రోజులుగా లాక్‌డౌన్‌లో ఇస్లామాబాద్‌.. తిట్టిపోస్తున్న పాక్‌ ప్రజలు..

  • Rain Alert: తెలంగాణ వాతావరణ శాఖ కీలక అలర్ట్.. ఈ జిల్లాల్లో వడగళ్ల వాన..

  • Iran Mocks Trump: ‘‘షట్ అప్, ట్రంప్’’.. హైదరాబాద్ ఇరాన్ కాన్సులేట్ సెటైర్లు..

  • Vallabhaneni Vamsi: ఎస్పీకి వల్లభనేని వంశీ ఫిర్యాదు.. నా వీడియోలు సీక్రెట్‌గా రికార్డ్‌ చేసి వైరల్‌ చేస్తున్నారు..!

  • Yogi Adityanath: యోగి నాయకత్వంపై బీజేపీ సంచలన ప్రకటన..

ట్రెండింగ్‌

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!

  • మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions