ఈ టోర్నీలో పాండ్య బౌలింగ్ చేస్తాడు : కోహ్లీ
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హార్దిక్ పాండ్య పూర్తి ఫిట్‌నెస్‌కు చేరువవుతున్నాడని, టోర్నీలో ఏదో ఒక దశలో బౌలింగ్ చేస్తాడు అని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నారు. అయితే భారత జట్టులో బెస్ట్ ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్నా పాండ్య వెన్నుముకకు జరిగిన శస్త్ర చికిత్స తర్వాత బౌలింగ్ లో అలాగే ఫిల్డింగ్ లో కొంత వెనుకపడ్డాడు. అయితే ఈ చికిత్స తర్వాత రెండు ఐపీఎల్ సీజన్ లు ఆడిన పాండ్య బౌలింగ్ చేయలేదు. దాంతో అతను ఇంకా ఫిట్ గా లేడు అని.. అలంటి సమయంలో పాండ్య ను ప్రపంచ కప్ కు ఏ విధంగా ఎంపిక చేస్తారు అని ప్రశ్నలు వచ్చాయి. అయితే ఈ విషయం పై తాజాగా కోహ్లీ మాట్లాడుతూ.. ఈ ప్రపంచ కప్ టోర్నీలోఏదో ఒక సమయంలో హార్దిక్ బౌలింగ్ చేస్తాడు. అలాగే బ్యాటర్ గా జట్టుకు చాలా విలువైనవాడని భారత కెప్టెన్ చెప్పాడు.
Also Read
- ICC: క్రికెట్ ప్రపంచంలో ఐసీసీకి ఊహించని షాక్.. తిరగబడ్డ రెండు దేశాలు..
- KL Rahul: కేఎల్ రాహుల్ కెప్టెన్ కాకపోవడం మంచిదే.. కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్..
- Sarfaraz Khan: వాట్ ఏ కమ్ బ్యాక్ డ్యూడ్.. సర్ఫరాజ్ ఖాన్‌పై ప్రశంసలు.. 17 కిలోలు తగ్గి మరీ..
- SRH Player: ‘టీమిండియా ప్లేయర్ల రహస్యాలను తెలుసుకున్నాను.. ఇదంతా ఐపీఎల్ ఆడటం వల్లనే’..
తాజావార్తలు
-
Colombia Earthquake: 7.4 తీవ్రతతో భూకంపం.. 111 మంది మృతి, శిథిలాల కింద పలువురు
-
Agadha Pre Release Event: ‘అగధ’తో ఎంఎస్ రాజు కమ్‌బ్యాక్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అదిరిపోయే రెస్పాన్స్.. కల్ట్ క్లాసిక్ అవుతుందా?
-
Astrology: ఆగస్టు 11 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త..
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!