ప్రియురాలితో టీమిండియా క్రికెటర్ అక్షర్ పటేల్ ఎంగేజ్మెంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియాకు చెందిన మరో క్రికెటర్ ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. టీమిండియా ఆల్‌రౌండర్, స్పిన్నర్ అక్షర్ పటేల్‌కు తన గర్ల్ ఫ్రెండ్ మేహతో గురువారం ఘనంగా ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ నేపథ్యంలో గురువారం 28వ జన్మదినం జరుపుకున్న అక్షర్ పటేల్ దానిని మరింత మధురంగా మార్చుకున్నాడు. తన నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్ ద్వారా అక్షర్ పటేల్ అభిమానులతో పంచుకున్నాడు.

అక్షర్ పటేల్ నిశ్చితార్థం విషయాన్ని తొలుత అతడి స్నేహితుడు చింతన్ గాజా సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో అక్షర్ పటేల్-మేహ నిశ్చితార్థం ఫొటోలను షేర్ చేశాడు. అక్షర్ మోకాళ్లపై నిల్చుని ప్రపోజ్ చేస్తున్నట్టుగా ఆ ఫోటో ఉంది. అలాగే ప్రేమ చిహ్నంతో పాటు ‘మ్యారీ మీ’ అని బ్యాక్ గ్రౌండ్లో పెద్దపెద్ద అక్షరాలతో రాసి ఉండగా, పూలతో చెక్కిన లవ్ సింబల్‌పై వారిద్దరూ నిల్చున్న ఫొటోలను అక్షర్ పటేల్ షేర్ చేశాడు. కాగా అక్షర్ పటేల్‌కు టీమిండియా క్రికెటర్లు యుజ్వేంద్ర చాహల్ సహా పలువురు క్రికెటర్లు శుభాకాంక్షలు తెలిపారు.
Also Read
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్‌లోకి వైభవ్
- New Country: ఐసీసీ సభ్యత్వం పొందిన మరో దేశం.. మొత్తం 111కు చేరిన సంఖ్య..
- Ben Stokes Returns: 'క్రికెట్‌పై మళ్లీ ఆసక్తి వచ్చింది'.. రీఎంట్రీకి సిద్ధమైన స్టార్ ఆల్‌రౌండర్
- India U-19 vs Sri Lanka U-19: చరిత్ర సృష్టించిన భారత యువ ఓపెనర్లు.. రికార్డుల మోత
Read Also: టీ20 ప్రపంచకప్-2022 షెడ్యూల్.. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే..?
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్‌లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!