Hardik Pandya Dance: హార్దిక్ పాండ్యా డ్యాన్స్.. నవ్వుకున్న విరాట్ కోహ్లీ!
- భారత్‌కు ఘన స్వాగతం
- అభిమానులకు అభివాదం
- హార్దిక్ పాండ్యా డ్యాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hardik Pandya Dance at ITC Maurya: వెస్టిండీస్ గడ్డపై టీ20 ప్రపంచకప్ 2024 సాధించి.. విశ్వవేదికపై భారత జెండాను రెపరెపలాడించిన రోహిత్ సేన సగర్వంగా భారత్‌కు చేరుకుంది. బార్బడోస్ నుంచి టీమిండియా ప్రత్యేక విమానంలో గురువారం ఉదయం ఢిల్లీకి చేరుకుంది. ఢిల్లీ విమానాశ్రయంలో భారత జట్టుకు ఘన స్వాగతం లభించింది. కేరింతలు, హర్షద్వానాలతో రోహిత్ సేనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ‘జయహో భారత్’ నినాదాలతో ఢిల్లీ విమానాశ్రయం మార్మోగిపోయింది.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లోకి ఎంటర్ కాగానే.. అభిమానులు ఒక్కసారిగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దాంతో రోహిత్ ప్రపంచకప్ ట్రోఫీని పైకెత్తి చూపుతూ.. అభిమానులకు అభివాదం చేశాడు. ఎయిర్‌పోర్ట్ నుంచి భారత క్రికెటర్లు ప్రత్యేక బస్సులో ఐటీసీ మౌర్య హోటల్‌కు చేరుకున్నారు. హోటల్ వద్ద కూడా భారత క్రికెటర్లకు ఘన స్వాగతం లభించింది. హోటల్ ఎంట్రెన్స్‌లో కళాకారులు సంప్రదాయ నృత్యాలు చేస్తూ.. క్రికెటర్లకు ఆహ్వానం పలికారు. డోల్ వాయింపుకు కళాకారులతో కలిసి హార్దిక్ పాండ్యా స్టెప్పులు వేశాడు. అప్పుడే బస్సులోంచి దిగిన విరాట్ కోహ్లీ.. హార్దిక్ స్టెప్పులకు నవ్వులు పూయించాడు. నవ్వుకుంటూ హోటల్ లోనికి వెళ్ళిపోయాడు.
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
Also Read: Gold Price Today: భారీ షాక్.. తులం బంగారంపై రూ.710 పెరిగింది!
రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్‌లు కూడా డ్యాన్స్ చేశారు. రోహిత్ డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. హోటల్ యాజమాన్యం భారత జట్టు కోసం ప్రత్యేక కేక్‌ను ఏర్పాటు చేసింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కేక్‌ను కట్ చేశాడు. ఇప్పటికే టీమిండియా ప్లేయర్స్ రోహిత్ సేనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అందరితో ప్రధాని ముచ్చటించారు. ప్రధానితో భేటీ అనంతరం టీమిండియా ముంబైకు పయనమైంది.
Virat Kohli smiling and Hardik Pandya dancing when they reach India with the Trophy.🥹
– THIS IS BEAUTIFUL. ❤️ pic.twitter.com/1OONnF3zzJ
— Tanuj Singh (@ImTanujSingh) July 4, 2024
#WATCH | Indian Captain Rohit Sharma cuts a cake at ITC Maurya in Delhi to celebrate the ICC T20 World Cup victory. pic.twitter.com/mTE6jCaTPR
— ANI (@ANI) July 4, 2024
తాజావార్తలు
-
How To Clean Tiles Lining: టైల్స్ మధ్య నల్లటి మురికి పేరుకుపోయిందా? ఈ క్లీనింగ్ చిట్కాలు పాటించండి
-
IND vs WI 4th T20: ఎన్నో మ్యాచ్‌లను గెలిపించాడు.. అతడు జట్టులో ఉండుంటే టీమిండియా గెలిచేది!
-
NSUI Protest: సీజేపీ ‘త్రివర్ణ యాత్ర’కు ముందు అర్ధరాత్రి ఢిల్లీలో హైవోల్టేజ్ డ్రామా..
-
Local Body Elections 2026: కుప్పం, చిత్తూరు మున్సిపల్ పీఠాలపై టీడీపీ కసరత్తు.. ఐవీఆర్ఎస్ సర్వేతో అభ్యర్థుల ఎంపిక!
-
Kanaka Durgamma Temple: సరస్వతీ దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనం.. కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి!
ట్రెండింగ్
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!