Hardik Pandya Dance at ITC Maurya: వెస్టిండీస్ గడ్డపై టీ20 ప్రపంచకప్ 2024 సాధించి.. విశ్వవేదికపై భారత జెండాను రెపరెపలాడించిన రోహిత్ సేన సగర్వంగా భారత్‌కు చేరుకుంది. బార్బడోస్ నుంచి టీమిండియా ప్రత్యేక విమానంలో గురువారం ఉదయం ఢిల్లీకి చేరుకుంది. ఢిల్లీ విమానాశ్రయంలో భారత జట్టుకు ఘన స్వాగతం లభించింది. కేరింతలు, హర్షద్వానాలతో రోహిత్ సేనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ‘జయహో భారత్’ నినాదాలతో ఢిల్లీ విమానాశ్రయం మార్మోగిపోయింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ…