Ishan Kishan Girlfriend: ఇషాన్ కిషన్ గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..! ఇంత ఏజ్ గ్యాపా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ishan Kishan Girlfriend: టీమిండియా స్టార్ క్రికెటర్ ఇషాన్ కిషన్ వ్యక్తిగత జీవితం మరోసారి వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా ఇటీవల జరిగిన ICC T20 World Cup ఫైనల్ సందర్భంగా అతని గర్ల్‌ఫ్రెండ్ అదితి హుండియా అందరి దృష్టిని ఆకర్షించింది. మ్యాచ్ సమయంలో స్టాండ్స్‌లో నుంచి ఇషాన్‌కు ఆమె ఉత్సాహంగా మద్దతు ఇస్తూ కనిపించింది. ఇక, భారత్ విజయం అనంతరం ఇషాన్ కిషన్ తన లేడీ లవ్‌కు ముద్దు పెట్టుకోవడం కూడా అభిమానుల దృష్టిని ఆకర్షించింది. దీంతో సోషల్ మీడియాలో అదితి హుండియా గురించి విస్తృతంగా చర్చ జరుగుతోంది.
ఇదే సమయంలో ఇషాన్ కిషన్ మనసు దోచిని అదితి హుండియా ఎవరు? ఆమె నేపథ్యం ఏంటి? అనే చర్చ సాగుతుండగా.. ఆమెది జైపూర్.. ఆమె వృత్తిరీత్యా మోడల్ మరియు ఫ్యాషన్ ఇన్‌ఫ్లుయెన్సర్. ఆమె తండ్రి జైపూర్‌లో ప్రముఖ వ్యాపారవేత్తగా గుర్తింపు పొందిన వ్యక్తి. ఫ్యాషన్ ప్రపంచంలో అదితి తన అందం, స్టైల్ మరియు ఆకర్షణీయమైన చిరునవ్వుతో మంచి గుర్తింపు సంపాదించింది. అదితి 2018లో జరిగిన మిస్ దివా 2018 పోటీలో విజేతగా నిలిచింది. అంతకుముందు Femina Miss India పోటీలో ఫైనలిస్ట్‌గా కూడా నిలిచింది. ఆ తరువాత ఆమె ఫ్యాషన్ రంగంలో అడుగుపెట్టి అనేక మోడలింగ్ ప్రాజెక్టుల్లో పాల్గొంది.
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
అంతేకాదండోయ్.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం ఆమెకు సుమారు 3.7 లక్షల ఫాలోవర్లు ఉన్నారు. ఫ్యాషన్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మాత్రమే కాకుండా కంటెంట్ క్రియేటర్‌గా కూడా ఆమె మంచి గుర్తింపు పొందింది. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే అదితి ఒక వ్యాపారవేత్త కూడా. ఆమెకు స్వంతంగా ఒక ఫ్యాషన్ లేబుల్ ఉంది. అదితి St. Xavier’s College నుంచి BBA డిగ్రీ పూర్తి చేసింది. కాలేజీ రోజుల నుంచే మోడలింగ్ మరియు ఫ్యాషన్ షోలలో పాల్గొంటూ కెరీర్‌ను ప్రారంభించింది.
అదితి ప్రముఖ గాయకుడు అర్మాన్ మాలిక్ నటించిన “Tootey Khaab” మ్యూజిక్ వీడియోలో కూడా కనిపించింది. 2019 ఐపీఎల్ సమయంలో ఇషాన్ కిషన్‌తో లింక్ పెడుతూ వార్తల్లో లిచింది అదితి హుండియా.. అప్పటి నుంచే వీరి ప్రేమకథ ప్రారంభమైనట్లు ప్రచారం జరిగింది. మీడియా కథనాల ప్రకారం, అదితి హుండియా ఇషాన్ కిషన్ కంటే ఏజ్‌లో కాస్త పెద్దది. ప్రస్తుతం ఇషాన్ వయసు 27 సంవత్సరాలు కాగా, అదితి వయసు 29 సంవత్సరాలు. వీరి జంటను అభిమానులు సోషల్ మీడియాలో “Made for Each Other” అంటూ ప్రశంసిస్తున్నారు. మరి వీరి మధ్య లవ్ ఉందా.. అది పెళ్లి పీటల వరకు వెళ్తుందా అనేది మాత్రం వేచి చూడాలేమో..
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?