Arshdeep Singh Record: ప్రపంచకప్‌లో తొలి బౌలర్‌గా అర్ష్‌దీప్ సింగ్ అరుదైన రికార్డు!
- యూఎస్ఏపై అద్భుతమైన గణాంకాలు
- అర్ష్‌దీప్ సింగ్ అరుదైన రికార్డు
- అగ్రస్థానంలో అజంతా మెండిస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arshdeep Singh Breaks R Ashwin T20 World Cup Record: భారత యువ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. టీ20 ప్రపంచకప్‌లో 10 పరుగులు కంటే తక్కువ ఇచ్చి.. నాలుగు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా నిలిచాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా యూఎస్ఏపై (4-0-9-4) అద్భుతమైన గణాంకాలు నమోదు చేయడంతో ఈ రికార్డు అర్ష్‌దీప్ ఖాతాలో చేరింది. ఈ క్రమంలో వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (4/11) రికార్డును అర్ష్‌దీప్ బద్దలు కొట్టాడు. 2024 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాపై యాష్ ఈ గణాంకాలు నమోదు చేశాడు.
టీ20 ప్రపంచకప్‌లో నాలుగు వికెట్లు తీసి.. తక్కువ రన్స్ ఇచ్చిన జాబితాలో అర్ష్‌దీప్ సింగ్, రవిచంద్రన్ అశ్విన్ మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు. వీరిద్దరి తర్వాత హర్భజన్ సింగ్ ఉన్నాడు. 2012 టీ20 ప్రపంచకప్‌లో హర్భజన్ 12 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీశాడు. 2007 టీ20 ప్రపంచకప్‌లో ఆర్పీ సింగ్ దక్షిణాఫ్రికాపై 13 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ పడగొట్టాడు. ఇక 2009 ప్రపంచకప్‌లో జహీర్ ఖాన్ ఐర్లాండ్ జట్టుపై 19 పరుగులు ఇచ్చి.. 4 వికెట్స్ తీశాడు. టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక మాజీ స్పిన్నర్ అజంతా మెండిస్ (8/6) బెస్ట్ బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు. ప్రపంచకప్‌లో మరే బౌలర్ 6 వికెట్స్ తీయలేదు.
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
Also Read: IND vs USA: అదే మా కొంపముంచింది: ఆరోన్ జోన్స్
అర్ష్‌దీప్ సింగ్ మరో రికార్డును కూడా ఖాతాలో వేసుకున్నాడు. టీ20 ప్రపంచకప్‌లో తొలి బంతికే వికెట్ తీసిన మొదటి భారత బౌలర్‌గానూ అరుదైన ఘనత సాధించాడు. యూఎస్ఏ బ్యాటర్ షయాన్ జహంగీర్ (0)ను తొలి బంతికే ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. అర్ష్‌దీప్ కెరీర్లో ఇదే అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన. యూఎస్ఏ బ్యాటర్లను అర్ష్‌దీప్ ఓ ఆటాడుకున్నాడు. మొదటి ఓవర్లోనే రెండు వికెట్స్ తీసి దెబ్బకొట్టాడు. ఆపై మరో రెండు వికెట్స్ తీసి సత్తాచాటాడు.
తాజావార్తలు
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Tollywood Release Dates: ఆగం చేస్తున్న పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు.. బలవుతున్న చిన్న చిత్రాలు!
-
Homemade Ragi Chips Recipe: బయట దొరికే ఆలూ చిప్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే “రాగి” పిండితో టేస్టీగా హెల్దీ చిప్స్ చేసుకోండి!
ట్రెండింగ్
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!