ప్రస్తుతం జరుగుతున్న టి20 పురుషుల ప్రపంచ కప్ నేపథ్యంలో భాగంగా సూపర్ 8లో నేడు టీమిండియా బంగ్లాదేశ్ తో తలబడుతోంది. ఇదివరకు సూపర్ 8లో మొదటి మ్యాచ్ లో ఆఫ్గనిస్తాన్ పై భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక నేటి మ్యాచ్ లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ను ఎంచుకుంది. ఈ టోర్నీలో 47వ మ్యాచ్ గా నార్త్ సౌండ