Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Suryakumar Yadav Reveals Team Strategy After Indias Big Win Vs Zimbabwe In T20 World Cup 2026

Suryakumar Yadav: ఆ వీడియోలు చూసి బరిలోకి దిగాం.. సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Published Date :February 27, 2026 , 8:35 am
By Sampath Kumar
  • సూపర్‌ 8 మ్యాచ్‌లో జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం
  • విజయంపై సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు
  • ఆ వీడియోలు చూసి బరిలోకి దిగాం
Suryakumar Yadav: ఆ వీడియోలు చూసి బరిలోకి దిగాం.. సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!
  • Follow Us :
  • google news
  • dailyhunt

టీ20 వరల్డ్‌ కప్‌ 2026 గ్రూప్‌-1 సూపర్‌ 8 మ్యాచ్‌లో జింబాబ్వేపై ఘన విజయం సాధించిన అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. లీగ్ దశలో జరిగిన మ్యాచ్‌లు, అహ్మదాబాద్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన గత పోరు గురించి ఎక్కువగా ఆలోచించలేదని.. అన్నింటినీ పూర్తిగా పక్కనపెట్టామని వెల్లడించాడు. జట్టుకు సంబంధించిన ఏడాది ప్రదర్శనను వీడియో అనలిస్ట్ తయారు చేసిన ప్రత్యేక స్లైడ్‌ను ఆటగాళ్లు చూపించాడని, ఆ వీడియోలు చూసి తాము ఎంతో పాజిటివిటీ పొందామని తెలిపాడు. వీడియోలు చూశాక సానుకూలమైన మైండ్‌ సెట్‌తో జింబాబ్వేపై బరిలోకి దిగాం అని సూర్య చెప్పుకొచ్చాడు.

సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ… ‘ఈ మ్యాచ్‌లో టాప్ ఆర్డర్ నుంచి ఏడో స్థానం వరకూ బ్యాటర్లు అందరూ కలిసి బాధ్యతగా ఆడటం ఆనందంగా అనిపించింది. అయితే మా బౌలింగ్‌ మాత్రం బాలేదు. మరింత బాగా బంతులు వేయాల్సింది అని నిజాయితీగా అంగీకరిస్తున్నా. అయినప్పటికీ చివరికి విజయం సాధించాం కాబట్టి ఇప్పుడు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తదుపరి మ్యాచ్‌ల్లో తప్పిదాలను సరిదిద్దుకుని మరింత మెరుగైన ప్రదర్శన చేస్తాము’ అని చెప్పాడు.

Also Read

  • మరోసారి వక్రబుద్ధి బయట పెట్టిన పాకిస్తాన్.. Vaibhav Sooryavanshi బ్యాట్‌లో AI చిప్ అంటూ కారుకూతలు.!
  • Angkrish Raghuvanshi: కోపం ఖరీదు.. 20% మ్యాచ్ ఫీజు జరిమానా.!
  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
  • IPL 2026లో కొంపముంచుతున్న క్యాచ్ డ్రాప్‌లు.. మారిపోతున్న మ్యాచ్‌ల లెక్కలు..

Also Read: Rinku Singh Father Dead: రింకూ సింగ్ ఇంట్లో తీవ్ర విషాదం!

ప్రత్యర్థి జింబాబ్వే బ్యాటర్లను కూడా సూర్య ప్రశంసించాడు. ‘జింబాబ్వే బ్యాటర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలమైనప్పటికీ.. పవర్‌ప్లేలో ఓపికగా ఆడి తర్వాత తెలివిగా రన్స్ చేశారు. వారి ఆట తీరుకు క్రెడిట్ ఇవ్వాల్సిందే. బౌలింగ్ పరంగా మాత్రం సరైన ఆప్షన్లు ఎంచుకోవడంలో ఇంకాస్త తెలివిగా ఉండాల్సింది. మొత్తానికి జింబాబ్వే మంచి క్రికెట్ ఆడింది. తదుపరి మ్యాచ్ కోసం కోల్‌కతా చేరుకున్నాక ప్రణాళికల గురించి ఆలోచిస్తాం. ప్రస్తుతానికి ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్నాం. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుని ప్రయాణంపై దృష్టి పెడతాము. కఠిన పరిస్థితుల్లో పాజిటివ్ దృక్పథమే విజయానికి దారి తీస్తుంది’ అని కెప్టెన్ సూర్య స్పష్టం చేశాడు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ind vs zim
  • India Captain interview
  • India vs Zimbabwe
  • Suryakumar comments
  • Suryakumar Yadav

తాజావార్తలు

  • Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!

  • వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు

  • Fire Accident : అంబర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..

  • KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!

  • Iranian Attack Indian Crew: ఒమన్‌ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడులు!

ట్రెండింగ్‌

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions