బీసీసీఐని ప్రశంసించిన దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రిత్వ శాఖ…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం ఓమిక్రాన్ వేరియంట్ కారణంగా దక్షిణాఫ్రికాలో పరిస్థితులు అంతబాగా లేవు. ఆ కారణంగానే అక్కడ దక్షిణాఫ్రికా , నెదర్లాండ్స్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ వాయిదా పడింది. ఈ క్రమంలో వచ్చే నెలలో అక్కడికి వెళ్లనున్న భారత పర్యటన పై ప్రశ్నలు వచ్చాయి. టీం ఇండియాను బీసీసీఐ దక్షిణాఫ్రికాకు పంపాలంటే మమల్ని సంప్రదించాలి అని భారత క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. అందుకు ఒప్పుకున్న బీసీసీఐ జట్టును దక్షిణాఫ్రికా పంపాలనే ఆలోచనలోనే ఉన్నట్లు తెలుస్తుంది.
ఇక ఇదిలా ఉంటె బీసీసీఐని దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రశంసించింది. తాజాగా భారత జట్టు పర్యటన పై విదేశాంగ మంత్రిత్వ శాఖ మాట్లాడుతూ… డిసెంబర్‌లో ప్రారంభమయ్యే సిరీస్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న దక్షిణాఫ్రికాకు భారత క్రికెట్ జట్టు వచ్చినపుడు. వారికి పూర్తి బయో సురక్షిత వాతావరణాన్ని అందిస్తామని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే తమ ప్రభుత్వంపై విశ్వాసం చూపి ప్రస్తుతం ఇండియా ఏ, దక్షిణాఫ్రికా ఏ మధ్య జరుగుతున్న నాలుగు రోజుల టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ను వాయిదా వేయకుండా కొనసాగించడానికి అనుమతించినందుకు బీసీసీఐని ఆ మంత్రిత్వ శాఖ ప్రశంసించింది.
Also Read
- Sunil Gavaskar: విమర్శించే వారే మళ్లీ బీసీసీఐ దగ్గరకు వస్తారు.. అంతా డబ్బు మహిమ: సునీల్ గావస్కర్
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ఎందుకు విఫలమయ్యాడు? ఒక షాట్.. ఒక తప్పిదం.. వైభవ్‌కు విలువైన పాఠం..!
- Manav Suthar: ఒక్క టెస్ట్ మ్యాచ్‌తో ఊహించని ఆఫర్ కొట్టేసిన మానవ్ సుతార్.. ఇక దూకుడే..
- Team India: టీం ఇండియాలో భగ్గుమన్న విభేదాలు.. కోచ్ గంభీర్‌ను పక్కనబెట్టి నేరుగా బీసీసీఐ పెద్దల వద్దకు సీనియర్లు!
తాజావార్తలు
-
Kitchen Hacks: వంటింట్లో ఇల్లాళ్లకు బ్రహ్మాస్త్రం.. ఈ చిట్కాలతో గంటల పని నిమిషాల్లో ముగుస్తాయి!
-
Peddi: హోంశాఖకు షాక్: ‘పెద్ది’ టికెట్ల పెంపుపై కోర్టు ధిక్కరణ నోటీసులు!
-
Sangareddy: భార్య సంపాదన పుట్టింటికి ఇస్తోందని కసి.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భర్త!
-
NBK 111 : బాలయ్య ఆన్ ట్రాక్.. ఇక థియేటర్లలో పూనకాలే!
-
Cockroach Janta Party: మోడీ సర్కార్‌కు బొద్దింకల అల్టిమేటం..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!