Suryakumar: తిలక్ వర్మను టీజ్ చేసిన సూర్యకుమార్ యాదవ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బుధవారం లక్నో సూపర్ జెయింట్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 81 పరుగుల తేడాతో విజయం సాధించి ఆరో ఐపీఎల్ టైటిల్ కోసం అన్వేషణను సజీవంగా ఉంచుకుంది. ఐదుసార్లు ఛాంపియన్‌లు మొత్తం 182/8 స్కోరును నమోదు చేశారు. ఈ మ్యాచ్ లో ఆకాష్ మాధ్వల్ ఐదు వికెట్లు పడగొట్టిన లక్నో సూపర్ జెయింట్స్ ని 101 పరుగులకే కట్టడి చేశారు. ఈ విజయంతో MI శుక్రవారం అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్‌తో క్వాలిఫయర్ 2 క్లాష్‌ను బుక్ చేసుకుంది. అటువంటి అద్భుతమైన విజయం కాకుండా, MI వారి మైదానం వెలుపల చేష్టలతో వారి అభిమానులను అలరిస్తూనే ఉంది.
Also Read : Iran : ఇరాన్ బాలిస్టిక్ క్షిపణిని పరీక్ష సక్సెస్.. ఇది ఇజ్రాయెల్-అమెరికాకు పెద్ద ముప్పు?
Also Read
- Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
- Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
- iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
అయితే ముంబై ఇండియన్స్ ట్విట్టర్ అకౌంట్ లో ఓ వీడియోను ఓ పోస్ట్ చేసింది. అందులో బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తోటి సహచరుడు తిలక్ వర్మపై టీజ్ చేశాడు. ఎయిర్ హోస్టెస్ నుంచి నిమ్మకాయ తీసుకుని ప్రశాంతంగా నిద్రపోతున్న తిలక్ వర్మ నోట్లో దాని రసాన్ని వదిలాడు దీంతో ఒక్కసారిగా మేల్కోన్న వర్మ.. క్యా హై ఈజ్ మే (ఏమిటిది) అని అడిగాడు. దీంతో అక్కడ ఉన్న వాళ్లందరు ఒక్కసారిగా నవ్వడంతో తిలక్ వర్మ సైలెంట్ అయిపోతాడు. ఈ వీడియో చూపిన వాళ్లు సూర్య కుమార్ యాదవ్ చేసిన పనికి నవ్వుకుంటున్నారు.
Also Read : Kandala Upender Reddy: వారికే కేటాయిస్తే ఎలా? ఎమ్మెల్యే కందాలపై దళిత వర్గాలు ఆగ్రహం
క్వాలిఫయర్-1లో లక్నోపై విజయం సాధించిన తర్వాత ముంబై ఇండియన్స్ టీమ్ అహ్మదాబాద్ కు బయలుదేరి వెళ్లింది. అక్కడ ముంబై ఇండియన్స్ జట్టు ముమ్మరంగా ప్రాక్టీస్ చేసింది. ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ జట్టును ఓడించేందుకు ప్లాన్ చేస్తుంది రోహిత్ సేనా. ఇక ఈ క్వాలిఫయర్ -2లో గెలిచిన జట్టు ఆదివారం జరిగే బిగ్ ఫైనల్‌కు చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడనుంది.
Chain se sona hai toh jaag jao 🍋🤣🥲#OneFamily #MumbaiMeriJaan #MumbaiIndians #IPL2023 #TATAIPL @surya_14kumar @TilakV9 MI TV pic.twitter.com/1SjiJtSSx7
— Mumbai Indians (@mipaltan) May 25, 2023
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!