Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home T20 World Cup Rohan Gavaskar Says Kl Rahul Need To Sacrifice In T20 World Cup

KL Rahul: కేఎల్ రాహుల్ త్యాగం చేయాల్సిందే.. గవాస్కర్ కీలక వ్యాఖ్యలు

Published Date :September 13, 2022 , 8:57 pm
By Ramesh Nalam
KL Rahul: కేఎల్ రాహుల్ త్యాగం చేయాల్సిందే.. గవాస్కర్ కీలక వ్యాఖ్యలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

KL Rahul: టీ20 ప్రపంచకప్‌లో కేఎల్ రాహుల్ ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేస్తే టీమ్‌కు ఉపయోగకరంగా ఉంటుందని ప్రముఖ క్రికెట్ విశ్లేషకుడు సునీల్ గవాస్కర్ తనయుడు రోహన్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఇటీవల ముగిసిన ఆసియా కప్‌లో ఆప్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌గా విరాట్ కోహ్లీ రాణించాడని.. టీ20 ప్రపంచకప్‌లో కూడా కోహ్లీని ఓపెనర్‌గా పంపితే ఇతర జట్లు జంకుతాయని రోహన్ గవాస్కర్ చెప్పాడు. భారత జట్టులో సూర్యకుమార్ యాదవ్ నెం.3లోనే బ్యాటింగ్ చేయాలని, అదే పర్‌ఫెక్ట్ పొజిషన్ అని పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీ కారణంగా సూర్యకుమార్ నాలుగు లేదా ఐదో స్థానాల్లో బ్యాటింగ్ చేయాల్సి వస్తుందని.. ఇది సరికాదన్నాడు. కేఎల్ రాహుల్ డౌన్ ఆర్డర్‌లో వస్తే దినేష్ కార్తీక్ లేదా అక్షర్ పటేల్ వంటి ఆటగాళ్లకు మనోధైర్యంగా కూడా ఉంటుందన్నాడు. జట్టు లోయరార్డర్ కూడా పటిష్టంగా ఉండే అవకాశం ఉందన్నాడు.

Read Also:Cellphone Thieves: సెల్ ఫోన్ దొంగల హడావిడి.. ఆరోజే భారీగా కొట్టేశారు

అటు ఓపెనర్‌గా విరాట్ కోహ్లీ గణాంకాలు చాలా బాగున్నాయని.. అతడి సగటు 55-57గా ఉందని రోహన్ గవాస్కర్ వివరించాడు. స్ట్రైక్ రేట్ కూడా దాదాపు 160గా ఉందని.. అలాగే కోహ్లీ చివరి ఇన్నింగ్స్‌లో 122 పరుగులతో నాటౌట్ నిలిచి వాహ్ అనిపించాడని.. బహుశా ఓపెనింగ్‌ను చాలా బాగా ఇష్టపడతాడని ఈ గణాంకాలు చెబుతున్నాయని రోహన్ తెలిపాడు. సరైన సమయంలో కోహ్లీ తన ఫామ్‌ అందుకున్నాడని.. టీ20 ప్రపంచకప్ లాంటి మెగా ఈవెంట్ ముందు కోహ్లీ ఫామ్‌లోకి రావడం భారత్‌కు శుభసూచకమని పేర్కొన్నాడు. కోహ్లీ ఫామ్‌లో ఉంటే అతడిని ఆపడం ఎవరి తరం కాదని.. భారత్ కప్పు కొట్టడం పక్కా అని రోహన్ గవాస్కర్ అన్నాడు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cricket news
  • KL Rahul
  • rohan gavaskar
  • T20 World Cup
  • Team India

తాజావార్తలు

  • Iran War: ఇరాన్ యుద్ధం, మధ్యవర్తిగా పాకిస్తాన్.. ఇస్లామాబాద్‌‌లో చర్చలు..!

  • Fridge Cleaning Tips: మీ ఫ్రిడ్జ్ నుంచి దుర్వాసన వస్తుందా..? ఈ ట్రిక్‌తో కొత్తదిలా మారుతుంది.!

  • Anil Ravipudi: దూసుకొస్తున్న అనిల్ రావిపూడి.. అప్పుడే సెట్స్‌పైకి!

  • SRH Ishan Kishan Captaincy: ఐపీఎల్ 2026లో ట్విస్ట్.. ఇషాన్ కెప్టెన్సీపై కమిన్స్ నీడ.!

  • Sequel Trend: తక్కువ గ్యాప్‌లో వచ్చిన క్రేజీ సీక్వెల్ సినిమాలివే

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions