RCB: ఇదీ ఆర్సీబీ సత్తా అంటే.. ప్రపంచంలోనే రెండో జట్టుగా రికార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్‌లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు ప్రపంచ వ్యాప్తంగా క్రీడాభిమానులు ఉన్నారు. వరల్డ్‌లోనే బెస్ట్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, డివిలియర్స్, మ్యాక్స్‌వెల్, డుప్లెసిస్ వంటి దిగ్గజ ఆటగాళ్లు ఉండటంతో ఆ జట్టుకు క్రేజ్ విపరీతంగా ఉంటోంది. అయితే ఇప్పటివరకు ఐపీఎల్ టైటిల్ గెలవకపోయినా ఆ జట్టుకు క్రేజ్ అయితే తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియాలో అభిమానులు చర్చించుకుంటున్న టాప్-3 క్రీడా జట్టుల్లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌కు చోటు దక్కింది. ఏప్రిల్ 2022లో అత్యంత ప్రజాదరణ పొంది 190 మిలియన్ల సోషల్ మీడియాఎంగేజ్‌మెంట్‌తో 2వ స్థానాన్ని దక్కించుకుంది. ఈ జాబితాలో 321 మిలియన్స్ ఎంగేజ్‌మెంట్‌తో ఫుట్‌బాల్ దిగ్గజ జట్టు రియల్ మాడ్రిడ్ మొదటి స్థానంలో ఉంది. అటు 179 మిలియన్స్ ఎంగేజ్‌మెంట్‌తో ఎఫ్‌సి బార్సిలోనా జట్టు మూడో స్థానంలో ఉంది.
Umran Malik: 14 మ్యాచ్‌లు ఆడి రూ.14 లక్షలు సంపాదించాడు
Also Read
- Shreyas Iyer: ఓటమికి కారణం అతడే.. శ్రేయస్ అయ్యర్ ఆవేదన.. గెలిచే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది..
- IND Vs ENG: ఒకే ఓవర్లో 6, 6, 2, 4, 6, 2.. జాకబ్ బెథెల్ ఊచకోత.. భారత్ ఘోర ఓటమి..
- IND Vs ENG: తిలక్ వర్మ మెరుపులు.. ఇంగ్లాండ్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచిన భారత్..
- Tilak Varma: తిలక్ వర్మ అవుటా..? నాటవుటా..? పెవిలియన్ వైపు వెళ్లిన తిలక్ వర్మ మళ్లీ బ్యాటింగ్‌కు ఎందుకు వచ్చాడు..?
కాగా ఈ సీజన్ ఐపీఎల్‌లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. ఓవరాల్ ఐపీఎల్‌లో చూసుకుంటే ఇప్పటివరకు అత్యధిక సార్లు ప్లే ఆఫ్స్ చేరిన జట్లలో ఆర్సీబీ మూడో స్థానంలో ఉంది. ఈ జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ జట్టు ఇప్పటివరకు 11 సార్లు ప్లే ఆఫ్స్ చేరింది. రెండో స్థానంలో ముంబై ఇండియన్స్ ఉంది. ఈ జట్టు 9 సార్లు ప్లే ఆఫ్స్ చేరగా.. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు 8 సార్లు ప్లే ఆఫ్స్ చేరింది. అయితే ఆర్సీబీతో సమానంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కూడా 8 సార్లు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించడం విశేషం.
📲💥 TOP 3 most popular sports teams in the world with the highest social media engagement during april 2022! (total interactions)
1.@realmadrid 321M ⚽
2.@RCBTweets 190M 🏏
3.@FCBarcelona 179M ⚽#instagram #twitter #facebook #youtube #tiktok pic.twitter.com/lDoqBtfkdj
— Deportes&Finanzas® (@DeporFinanzas) May 20, 2022
తాజావార్తలు
-
Medigadda Barrage : మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి పెరుగుతున్న వరద.. 85 గేట్లు ఎత్తివేత
-
Shreyas Iyer: ఓటమికి కారణం అతడే.. శ్రేయస్ అయ్యర్ ఆవేదన.. గెలిచే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది..
-
IND Vs ENG: ఒకే ఓవర్లో 6, 6, 2, 4, 6, 2.. జాకబ్ బెథెల్ ఊచకోత.. భారత్ ఘోర ఓటమి..
-
OTR: ప్రతిపక్షం ట్రాప్‌లో పడుతున్నామని కాంగ్రెస్ పార్టీలో చర్చ
-
OTR: ప్రకాశం రాజకీయాల్లో భారీ ట్విస్ట్? జనసేనలోకి మాజీ మంత్రుల ఎంట్రీకి బాలినేని మాస్టర్ ప్లాన్?
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్‌పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!