Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International Sports Ravi Shastri Suggests To Reduce 10 Overs To Make Odi Interesting

Ravi Shastri: ఈ మార్పు చేయండి.. లేదంటే వన్డే క్రికెట్ చచ్చిపోతుంది

Published Date :July 26, 2022 , 5:15 pm
By NTV WebDesk
Ravi Shastri: ఈ మార్పు చేయండి.. లేదంటే వన్డే క్రికెట్ చచ్చిపోతుంది
  • Follow Us :
  • google news
  • dailyhunt

Ravi Shastri Suggests To Reduce 10 Overs To Make ODI Interesting: టీ20 క్రికెట్ వచ్చినప్పటి నుంచి వన్డే ఫార్మాట్ శోభ క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇంతకుముందులా వన్డే క్రికెట్‌కు ఆదరణ లభించడం లేదు. టీ20లపైనే క్రీడాభిమానులు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వన్డే ఫార్మాట్‌పై టీమిండియా టీమిండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వన్డేలు క్రమంగా అంతరించిపోతున్నాయని, అలా జరగకుండా వాటి మనుగడ సాగాలంటే ఓ కీలక మార్పు చేయాలని సూచించారు. వన్డే క్రికెట్ 50 ఓవర్ల పాటు సాగుతుండడంతో.. అంత ఎక్కువసేపు చూడలేక ప్రేక్షకులు విసుగెత్తిపోతున్నారన్నారు. కాబట్టి.. ఈ ఫార్మాట్‌ను 40 ఓవర్లకు కుదించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అలా చేయకపోతే మాత్రం వన్డే క్రికెట్‌ అంతరించిపోయే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు.

పది ఓవర్లను కుదించడం వల్ల వన్డే ఫార్మాట్‌కు మునపటి కంటే ఎక్కువ ఆదరణ లభిస్తుందని రవిశాస్త్రి పేర్కొన్నారు. గతంలో 60 ఓవర్లుగా సాగే వన్డే ఫార్మాట్‌ను 50 ఓవర్లకు కుదించారని గుర్తు చేసిన ఆయన.. ఇప్పుడున్న పరిస్థితుల్లో వన్డేను 40 ఓవర్లకు కుదిస్తే బెటరని సలహా ఇచ్చారు. 50 ఓవర్ల పాటు ఆట సాగడం వల్ల.. ప్రేక్షకులు బోర్ ఫీల్ అవ్వడంతో పాటు ఆటగాళ్లు సైతం తీవ్ర అలసటకు, ఒత్తిడికి లోనవుతున్నారని చెప్పారు. ఈ విషయంలో ఐసీసీ త్వరగా మేల్కోవాలని, లేకపోతే వన్డే ఫార్మాట్ చచ్చిపోతుందని తెలిపారు. అటు.. షాహిద్ ఆఫ్రిది సైతం ఇదే విషయాన్ని ప్రతిపాదించాడు. వన్డే క్రికెట్‌ను కాపాడాలంటే.. 50 నుంచి 40 ఓవర్లకు ఈ ఫార్మాట్‌ను కుదించాల్సిందేనని అభిప్రాయపడ్డాడు. అయితే.. వసీమ్ అక్రమ్ లాంటి దిగ్గజ ఆల్‌రౌండర్ మాత్రం అంతర్జాతీయ క్రికెట్‌ షెడ్యూల్‌లో నుంచి వన్డే ఫార్మాట్‌నే తొలగించాలని చెప్పడం షాక్‌కి గురి చేస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ODI Cricket Format
  • ravi shastri
  • Shahid Afridi ODI
  • Wasim Akram ODI

తాజావార్తలు

  • Dhurandhar 2 : ‘ధురంధర్ 2’ ఇండియాలో 6 నిమిషాల సీన్లు కట్.. వయోలెన్స్‌పై బోర్డు సీరియస్!

  • Kanya Rashi Horoscope: వ్యాపారంలో పార్ట్‌నర్‌షిప్స్‌తో జాగ్రత్త.. కన్యా రాశి వారికి ఈ ఏడాది రాజయోగం ఖాయం!

  • Indians Return: స్వదేశానికి 2.44 లక్షల మంది భారతీయులు.. ఐదుగురు మృతి.!

  • Delhi: అపార్ట్మెంట్లో భారీ అగ్ని ప్రమాదం .. 9 మంది మృతి.!

  • India New Airline Rules: విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఫ్లైట్ టికెట్ బుకింగ్‌లో కొత్త రూల్స్..

ట్రెండింగ్‌

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • IPL Fastest Ball: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీలు.. టాప్-5లో మనోళ్లు ఇద్దరు!

  • Gemini Horoscope: పరాభవనామ సంవత్సరంలో ‘మిధున రాశి’ ఫలితాలు.. అప్పటి వరకు మాట అదుపులో ఉంచుకోవాల్సిందే.!

  • Chris Gayle IPL Record: ఐపీఎల్ చరిత్రలో ఇప్పటికీ నంబర్ వన్‌గా గేల్.. రోహిత్, కోహ్లీ, ధోనీలకు కష్టమే!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions