Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Perth Odi Australia Defeated India By 7 Wickets

IND vs AUS: టీమిండియా ఘోర ఓటమి.. 21 ఓవర్లలో టార్గెట్ ఛేదించిన ఆసీస్

Published Date :October 19, 2025 , 4:54 pm
By Chandra Shekhar Pamena
  • పెర్త్‌ వన్డే: భారత్‌పై ఆస్ట్రేలియా విజయం..
  • భారత్‌పై 7 వికెట్ల తేడాతో ఆసీస్‌ గెలుపు..
IND vs AUS: టీమిండియా ఘోర ఓటమి.. 21 ఓవర్లలో టార్గెట్ ఛేదించిన ఆసీస్
  • Follow Us :
  • google news
  • dailyhunt

IND vs AUS: ఆస్ట్రేలియా టూర్ ను భారత జట్టు పేలవంగా ఆరంభించింది. పెర్త్‌లో జరిగిన మొదటి వన్డేలో టీమిండియాపై ఆసీస్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్‌కు పలుమార్లు వరుణుడు ఆటంకం కలిగించడంతో ఆటను 26 ఓవర్లకు అంపైర్లు కుదించారు. ఇక, టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గిల్ సేన.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 136 రన్స్ చేసింది. డక్‌వర్త్ లూయిస్ ప్రకారం కంగారు జట్టుకు 131 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. 21.1 ఓవర్లలోనే 3 వికెట్లు నష్టపోయి ఛేదించింది. కెప్టెన్ మిచెల్ మార్ష్ (46 నాటౌట్), జోష్‌ ఫిలిప్ (37) రాణించారు. రెన్ షా (21 నాటౌట్) రన్స్ చేశాడు. ట్రావిస్ హెడ్ (8)ని అర్ష్‌దీప్, మాథ్యూ షార్ట్ (8)ని అక్షర్ పటేల్ అవుట్ చేశారు. అలాగే, వాషింగ్టన్ సుందర్‌ బౌలింగ్‌లో ఫిలిప్ డగౌట్ కు చేరాడు. ఇక, రెండో వన్డే గురువారం నాడు జరగనుంది.

Read Also: Eluru : ఏలూరులో దీపావళి టపాసుల అమ్మకాలపై వర్షం ఎఫెక్ట్..!

అయితే, మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (38), అక్షర్ పటేల్ (31) టాప్ స్కోరర్లుగా నిలిచారు. విరాట్ కోహ్లీ డకౌట్‌ కాగా.. రోహిత్‌ శర్మ (8), శుభ్‌మన్ గిల్ (10), శ్రేయస్ అయ్యర్ (11), వాషింగ్టన్ సుందర్ (10) తీవ్రంగా నిరాశపరిచారు, ఇక, చివర్లో నితీశ్ రెడ్డి (19 నాటౌట్) రెండు సిక్సులు కొట్టడంతో గౌరవప్రదమైన స్కోర్ కు టీమిండియా చేరుకుంది. ఆస్ట్రేలియా బౌలర్లలో జోష్ హేజిల్‌వుడ్, మిచెల్ ఓవెన్, కునెమన్ రెండేసి వికెట్లు తీసుకొగా, మిచెల్ స్టార్క్, నాథన్ ఎలిస్‌కు తలో వికెట్ దక్కింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 7 wickets
  • Aus vs Ind
  • Australia win
  • Cricket Highlights
  • India vs Australia

తాజావార్తలు

  • Sara Arjun: ‘ధురంధర్’ బ్యూటీకి బంపర్ ఆఫర్.. లెజెండరీ నటి బయోపిక్‌లో ఛాన్స్!

  • Israel-Iran War: మరింత ప్రమాదకరంగా ఇరాన్.. ఇజ్రాయిల్-యూఎస్ కథ అడ్డం తిరిగింది..

  • Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. శాతవాహన, గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌లు రద్దు..

  • CV Anand : తెలంగాణ కొత్త డీజీపీగా సి.వి. ఆనంద్.. త్వరలోనే అధికారిక ఉత్తర్వులు..!

  • Airport In AP: ఏపీలో కొత్త విమానాశ్రయం.. ప్రారంభోత్సవ తేదీ ఇదే.

ట్రెండింగ్‌

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • Kitchen Tips : బెండకాయ కోస్తున్నప్పుడు జిగురు అంటకుండా ఈ స్మార్ట్ టిప్స్ మీ కోసమే.!

  • Egg 65 Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘ఎగ్ 65’.. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండిలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions