Lakshya Sen In Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ లో లక్ష్యసేన్ ఓటమి..
- పారిస్ ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ మెన్స్ సెమిస్ లో లక్ష్యసేన్ ఓటమి..
- డెన్మార్క్ ఆటగాడు అక్సెల్సెన్ చేతిలో లక్ష్యసేన్ పరాజయం..
- కాంస్య పతకం కోసం రేపు మలేషియా ఆటగాడు లీజీ జియాతో లక్ష్యసేన్ పోటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lakshya Sen In Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ లో భారత బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్యసేన్ తీవ్ర నిరాశ పరిచాడు. బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో విభాగంలో సెమీ ఫైనల్స్‌లో ప్రపంచ నెంబర్ 2 ర్యాంకర్, డెన్మార్క్ ఆటగాడు విక్టర్ అక్సెల్సెన్ చేతిలో ఓటమిని చవిచూశాడు. దీంతో కాంస్య పతకం కోసం లక్ష్యసేన్ మరో మ్యాచ్ ఆడనున్నారు. మ్యాచ్ ప్రారంభంలో లక్ష్యసేన్ అద్భుతంగా రాణిస్తూ.. డెన్మార్క్ ప్లేయర్‌పై ఒక దశలో లక్ష్యసేన్ అధిపత్యం కనబర్చాడు.
Read Also: Intimate Relationship: త్యాగమూర్తివయ్యా.. భార్యకు లవర్‌తో పెళ్లి జరిపించిన భర్త..
Also Read
- Pakistan Cricket Team: శ్రీలంకతో సిరీస్‌కు ముందు పాకిస్థాన్ జట్టులో కీలక మార్పులు.. కొత్త కెప్టెన్ నియామకం..
- Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
- RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
- Vaibhav Sooryavanshi: వినోద్ కాంబ్లీ గతి ఏమైందో చూశావా?.. వైభవ్‌కు టీమిండియా మాజీ దిగ్గజం వార్నింగ్!
అయితే, స్కోర్ 18- 13 ఉండగా.. తొలిసెట్‌ను లక్ష్యసేన్ గెలుచుకుంటాడని అందరు అనుకున్నారు.. కానీ అనుహ్యాంగా డెన్మార్క్ ప్లేయర్ విక్టర్ అక్సెల్సెన్ చివరి దశలో పుంజుకుని 22- 20 తేడాతో మొదటి సెట్లో విజయం సాధించాడు. ఇక, రెండో సెట్లో లక్ష్యసేన్ తొలి పాయింట్లను గెలుచుకోగా.. 7-0తో ఉండగా విక్టర్ అక్సెల్సెన్ ఒక్కసారిగా పుంజుకుని స్కోర్‌ను 8- 8 సమం చేశాడు. ఆ తర్వాత ఆఫ్ సెట్ పూర్తయ్యే టైమ్ కి ఇద్దరి స్కోర్ 11-11తో ఉంది. చివరిగా రెండో సెట్‌ను 21- 14 తేడాతో డెన్మార్క్ ప్లేయర్ అక్సెల్సెన్ గెలుచుకుని ఫైనల్స్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. కాగా, లక్ష్యసేన్ రేపు కాంస్య పతకం కోసం మలేషియా ఆటగాడు లీజీ జియాతో తలపడనున్నాడు.
తాజావార్తలు
-
Delhi: కాంగ్రెస్ ఎంపీపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. జేఎన్‌యూ నుంచి అంగోంచా తొలగింపు
-
Tollywood: ‘లక్షలు పోసి మరీ తొక్కేస్తున్నారు..’ టాలీవుడ్లో ఈ పెయిడ్ విషప్రచారం ఎవరి పని?
-
No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
-
By Election Results: తమిళనాడు బైపోల్స్‌లో టీవీకే విక్టరీ.. బెంగాల్లో బీజేపీ ముందంజ
-
Vicky Kaushal – Aditya Dhar : ఆగిపోయిన వందల కోట్ల ప్రాజెక్ట్.. విక్కీ కౌశల్ – ఆదిత్య ధర్ కాంబోకి బ్రేక్!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు