IND-W vs ENG-W: టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. ఈసారైనా భారత్ గెలిచేనా..?
- ఇంగ్లాండ్ తో పోరుకు సిద్ధమైన భారత్..
- భారత్ సెమీప్ కు చేరాలంటే ఇంగ్లీష్ జట్టుపై గెలవాల్సిన పరిస్థితి..
- ఈసారైనా ఇంగ్లాడ్ జట్టును ఓడించేందుకు భారత్ ప్లాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND-W vs ENG-W: మహిళల వన్డే వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్‌తో పోరుకు టీమిండియా రెడీ అయింది. అయితే, మనం సెమీ ఫైనల్ కు చేరుకోవాలంటే ప్రతి మ్యాచ్ ఫలితం భారత్ కు కీలకం కానుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత టీమిండియా బౌలింగ్ చేయనుంది. ఇక, బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ ఈ మ్యాచ్‌కు లేదు, ఆమె స్థానంలో రేణుకా సింగ్ ఠాకూర్ తుది జట్టులో అవకాశం దక్కించుకుంది.
Read Also: Dude : 2 రోజుల్లో 45 కోట్లు+కొట్టేశారు డ్యూడ్
Also Read
- Women's World Cup 2026: రన్‌రేట్ ప్లస్.. కానీ ఆసీస్‌తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్‌కు ఉన్న అవకాశాలివే..
- Vaibhav Sooryavanshi: పాపం వైభవ్ సూర్యవంశీ.. అంతర్జాతీయ క్రికెట్ ఎంట్రీ ఇప్పట్లో లేనట్లే..
- ODI World Cup 2027: ఆఫ్రికా వేదికగా 2027 వన్డే ప్రపంచకప్.. 54 మ్యాచ్‌లు.. షెడ్యూల్ ఖరారు..
- World Cup: కేవలం 30 సెకన్ల మీటింగ్.. వరల్డ్ కప్ కొట్టిన భారత్.. సంచలన రహస్యం చెప్పిన కెప్టెన్..
ఇక, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్ల చేతుల్లో గత రెండు మ్యాచ్ ల్లో భారత్ ఓడిపోయింది. ఇప్పుడు ఇంగ్లాండ్‌తో పోరు అంత తేలిక కాదు అని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. బలంగా ఉన్న ఆ జట్టు టోర్నమెంట్లో ఇప్పటి వరకు ఓటమిని చూడలేదు. ఇంగ్లాండ్ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట్లో విజయం సాధించింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. కాగా, సెమీ ఫైనల్ రేసులో ముందున్న ఇంగ్లాండ్‌పై గెలవాలంటే భారత్ గట్టిగా పుంజుకోవాలి.
తుది జట్లు
భారత్: ప్రతీకా రావల్, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), అమన్‌జోత్, స్నేహ్ రాణా, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రేణుకా సింగ్
ఇంగ్లాండ్: అమీ జోన్స్, టామీ బీమౌంట్, హీదర్ నైట్, నాట్ స్కివర్ (కెప్టెన్), సోఫియా డంక్లే, కాప్సీ, లాంబ్, డీన్, సోఫీ, స్మిత్, బెల్
తాజావార్తలు
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!