Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Ms Dhoni Turns Stand Up Comic At Wedding

MS Dhoni: పెళ్లంటే నిప్పుతో చెలగాటమే.. కొత్త జంటతో ధోని చమత్కారం!

Published Date :November 29, 2025 , 11:34 am
By Suresh Maddala
  • స్టాండప్ కమెడియన్‌గా మారిన ఎంఎస్ ధోని
  • ఓ వివాహ వేడుకలో జోకులే... జోకులు
  • కడుపుబ్బ నవ్వుకున్న జంట.. అతిథులు
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
MS Dhoni: పెళ్లంటే నిప్పుతో చెలగాటమే.. కొత్త జంటతో ధోని చమత్కారం!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఎంఎస్ ధోని.. టీమిండియా మాజీ కెప్టెన్. ధోని క్రేజ్ ఏంటో క్రీడాభిమానులకు తెలిసిందే. గ్రౌండ్‌లోకి దిగాడంటే బ్యాట్‌తో చెలరేగిపోతాడు. సిక్స్‌లతో మోత మోగిస్తాడు. అలాంటి ధోని.. తాజాగా స్టాండప్ కమెడియన్‌గా మారిపోయారు. ఓ పెళ్లికి విశిష్ట అతిథిగా హాజరైన ఆయన.. స్టేజ్‌పైకి ఎక్కి తనదైన శైలిలో జోకులు వేసి అతిథులను ఉల్లాసపరిచారు. ధోని నవ్వుతూనే అనేక మందిని నవ్వులు పూయించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Udaipur Wedding: వెలుగులోకి కళ్లు బైర్లు కమ్మే విషయాలు.. ఈడీ అదుపులో ర్యాపిడో డ్రైవర్‌‌!

స్టేజ్‌పై వధూవరుల పక్కన మైక్‌ పట్టుకుని నిలబడిన ధోనీ.. కొత్త జంటకు పలు సలహాలు.. సూచనలు ఇచ్చారు. పెళ్లి చేసుకోవడం గొప్ప విషయమే కానీ.. చేసుకోవడానికి తొందరపడ్డారని వ్యాఖ్యానించారు. దీంతో నూతన జంటతో పాటు కుటుంబ సభ్యులు, అతిథులంతా నవ్వుకున్నారు. అనంతరం వరుడి వైపు చూస్తూ.. కొంత మంది నిప్పుతో ఆడుకోవడానికి ఇష్టపడతారని.. అందులో ఇతడు కూడా ఒకడిని అనగానే కడుపుబ్బ నవ్వుకున్నారు. ఇక్కడున్న భర్తలందరి పరిస్థితి కూడా అంతేనని.. ప్రపంచ కప్ తర్వాత తన పరిస్థితి కూడా అంతేనని.. ఇందులో తనకు కూడా మినహాయింపు లేదని వ్యాఖ్యానించారు. దీంతో మరోసారి అందరూ నవ్వుకున్నారు.

ఇది కూడా చదవండి: Gold Rates: వామ్మో.. మగువలకు బిగ్ షాక్.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!

ఇక ఈ సందర్భంగా నూతన వధువుకు కూడా కొన్ని సలహాలు ఇచ్చారు. ‘‘భర్త కోపంగా ఉన్నప్పుడు ఏమీ మాట్లాడొద్దని.. భర్తల కోపం కేవలం ఐదు నిమిషాలే.. ఆ తర్వాత అంతా చల్లారిపోతుంది. మీకు.. నా శుభాకాంక్షలు’’ అంటూ ధోని సూచించారు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అయితే పెళ్లి ఎక్కడ జరిగింది. ఏంటి? అనే వివరాలు మాత్రం తెలియలేదు.

ధోని జోకులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఫుల్‌ఖుషీ అవుతున్నారు. ధోనిపై ప్రశంసలు కురిస్తున్నారు. స్టాండప్ కమెడియన్‌గా జాబ్ బాగుందంటూ ఒకరు.. హాస్య పాత్ర బాగుందంటూ మరొకరు కామెంట్లు చేశారు. ఇలా రకరకాలుగా నెటిజన్లు అభిప్రాయాలు పంచుకుంటున్నారు.

Captain cool turning into Husband School 😭❤️ pic.twitter.com/tt7nD0I9Uf

— Professor Sahab (@ProfesorSahab) November 27, 2025

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Marriage graduation
  • ms dhoni
  • social media
  • Stand up comic
  • video viral

తాజావార్తలు

  • PAKISTAN: ప్రపంచానికి మధ్యవర్తిగా బిల్డప్.. కానీ హోటల్ బిల్లులు కట్టలేని పరిస్థితి!

  • VF MPV 7: విన్‌ఫాస్ట్ VF MPV 7 వచ్చేస్తోంది.. 500KM రేంజ్, 7 సీట్లు, ధర ఎంత? పూర్తి సమాచారం

  • TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ ‘‘కార్పొరేట్ జిహాద్’’ కేసులో సంచలన విషయాలు..!

  • KKR Vs CSK: కేకేఆర్ టార్గెట్ 193.. మరోసారి కీలక పాత్ర పోషించిన సంజూ..

  • Job Racket: యూరప్ వెళ్లాలనుకున్న నిరుద్యోగులు.. చివరకు చేరింది ఎక్కడికో తెలుసా..?

ట్రెండింగ్‌

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • మిలిటరీ స్టాండర్డ్ డ్యూరబిలిటీ + పవర్ ప్యాక్ ఫీచర్లు.. OPPO A6s Pro లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్​.. OLA ‘S1 X+’ లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions