Mohammed Siraj: హైదరాబాద్‌లోనే కాదు, ఎక్కడున్నా సిరాజ్కి బిర్యానీ!
- టెండూల్కర్-ఆండర్సన్ ట్రోఫీని భారత్ సమం చేయడంలో సిరాజ్‌ది కీలక పాత్ర..
- రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసి టీమిండియాకు విజయాన్ని అందజేసిన సిరాజ్..
- హైదరాబాద్‌లోనే కాదు, ఎక్కడున్నా బిర్యానీ తక్కువగా తింటాడు: సిరాజ్ సోదరుడు ఇస్మాయిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohammed Siraj: టెండూల్కర్-ఆండర్సన్ ట్రోఫీని భారత్ సమం చేయడంలో మహ్మద్ సిరాజ్ కీలక పాత్ర పోషించాడు. ఈ ట్రోఫీలో భాగంగా ఓవల్ మైదానం వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టులో సిరాజ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఓడిపోతామని అనుకున్న చోట సిరాజ్ తన బౌలింగ్‌తో మ్యాజిక్ చేసేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసుకుని టీమిండియాకు మరుపురాని విజయాన్ని అందించాడు. మొత్తానికి ఈ మ్యాచ్‌లో సిరాజ్ మియా 9 వికెట్లు పడగొట్టాడు. కాగా, ఈ ఒక్క మ్యాచ్‌లోనే కాదు సిరీస్ మొత్తం 23 వికెట్లు తీసిన మంచి ప్రదర్శన కనబరిచాడు. దీంతో, ఇప్పుడు అతడి ఫిట్‌నెస్ గురుంచి చర్చ కొనసాగుతుంది. ఈ సిరీస్‌లో తన సహచర ఆటగాళ్లు ఫిట్‌నెస్ సమస్యలతో దూరమైనప్పటికి.. సిరాజ్ మాత్రం ఓ యోధుడిలా అన్ని మ్యాచ్‌లల్లోనూ బౌలింగ్ చేశాడు.
Read Also: Adilabad Police: పోలీసుల మజాకా..! కటౌట్‌లతో ప్రమాదాల కట్టడి..!
Also Read
- Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
- Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
- Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
ఇక, ఇంగ్లండ్ – భారత్ టెస్టు సిరీస్‌లో ఐదు మ్యాచ్‌లు ఆడిన ఏకైక బౌలర్‌గా మహ్మద్ సిరాజ్ నిలిచాడు అని చెప్పాలి. ఎలాంటి వర్క్ లోడ్ లేకుండా ఈ సిరీస్‌లో దాదాపు వెయ్యికి పైగా బాల్స్ వేశాడు. కానీ, ఎప్పుడూ కూడా మియా భాయ్ అలిసిపోయినట్లు కనిపించలేదు.. ఇక, సిరాజ్ ఫిట్‌నెస్ సీక్రెట్‌ను అతడి సోదరుడు మహ్మద్ ఇస్మాయిల్ రివీల్ చేశాడు. సిరాజ్ తన ఫిట్‌నెస్‌పై ఎక్కువగా నజర్ పెడతాడు.. జంక్ ఫుడ్ (పిజ్జాలు, ఫాస్ట్ ఫుడ్)కు చాలా దూరంగా ఉంటాడు.. సరైన డైట్ ప్లాన్‌ను ఫాలో అవుతాడు అని చెప్పుకొచ్చాడు, అలాగే, సిరాజ్ హైదరాబాద్‌లో ఉన్నా, బయట ఎక్కడున్నా బిర్యానీని చాలా తక్కువగా తింటాడు.. అది కూడా ఇంట్లో తాయారు చేస్తేనే తింటాడు అని వెల్లడించారు. కానీ, తన శరీరం పట్ల చాలా క్రమశిక్షణతో ఉంటాడని సిరాజ్ సోదరుడు తెలియజేశాడు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!