CSK- IPL 2025: రిటెన్షన్‌ను సీఎస్కే చాలా అద్భుతంగా వినియోగించుకుంది..
- అనుకున్నట్లుగానే కొనసాగిన చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ రిటెన్షన్..
- కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోనీని అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గానే తీసుకున్న సీఎస్కే..
- కేవలం రూ. 4 కోట్లకే మహేంద్ర సింగ్ ధోనీని దక్కించుకున్న చెన్నై సూపర్ కింగ్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CSK- IPL 2025: చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ రిటెన్షన్ అనుకున్నట్లుగానే కొనసాగింది. ‘కెప్టెన్ కూల్’ఎంఎస్ ధోనీని అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గానే సీఎస్కే తీసుకుంది. కేవలం 4 కోట్ల రూపాయలకే ధోనీకి చెల్లించనుంది. దీంతో మెగా వేలానికి ముందు చెన్నైకు సుమారు రూ.10 నుంచి రూ. 15 కోట్ల వరకు అదనంగా డబ్బు మిగిలిందని టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ కామెంట్స్ చేశారు. మెగా వేలంలో స్టార్ క్రికెటర్లను దక్కించుకొనే వెసులుబాటు కలిగిందని చెప్పుకొచ్చారు.
Read Also: Free Gas Scheme: ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభించిన సీఎం చంద్రబాబు!
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
అలాగే, చెన్నై చాలా అద్భుతంగా రిటెన్షన్‌ను వాడుకుంది. అన్‌క్యాప్‌డ్ రూల్‌ను వెనక్కి తీసుకురావడం వారికి కలిసొచ్చింది అని మాజీ క్రికెటర్ కైఫ్ చెప్పారు. ధోనీ మరొక సీజన్ ఆడాలని మనం కూడా బలంగా కోరుకుంటున్నాం.. అతడిని మైదానంలో చూడటం ఆనందంగా ఉందన్నారు. సీఎస్కే ఈ విషయంలో చాలా స్మార్ట్‌గా వ్యవహరించిందన్నారు. తక్కువ మొత్తానికే ధోనీని తీసుకుంది.. భారత్ జట్టుకు నేను చివరి మ్యాచ్ ఆడేటప్పటికి నా వయసు 36 కాగా.. ఒక్క మ్యాచ్ ఆడినా అది ఇంటర్నేషనల్ అరంగేట్రం చేసినట్లే అన్నారు. ఒకవేళ నన్ను జట్టులో నుంచి తీసేసి పక్కన పెట్టినా ఐపీఎల్‌లో మాత్రం అద్భుతంగా ఆడుతున్నా.. అప్పుడు అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ రూల్ నాకు వర్తించదని చెప్పుకొచ్చారు. ఇది కేవలం అంతర్జాతీయ మ్యాచులను ఆడ నివారికి మాత్రమే కావాలని మహ్మద్ కైఫ్ పేర్కొన్నారు.
Read Also: Vikkatakavi : తెలుగు, తమిళ భాషల్లో ఓటీటీ లో రిలీజ్ కానున్న‘వికటకవి’
అయితే, మహేంద్ర సింగ్ ధోనీని అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా రిటైన్ చేసుకోవడంపై టీమిండియా మాజీ క్రికెటర్, క్రికెట్ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఐపీఎల్‌లో ఈ రూల్‌ను ధోనీ కోసమే తీసుకోచ్చారనే అనుమానం కలుగుతుంది.. ఒకవేళ ఇప్పుడు మళ్లీ మనిద్దరం ఆడాలనుకుంటే అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లం అవుతామని మంజ్రేకర్ పేర్కొన్నారు. కాగా, సీఎస్కే ధోనీతో పాటు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, పతిరన, శివమ్ దూబెను రిటైన్ చేసుకున్నట్లు వెల్లడించింది.
తాజావార్తలు
-
Mega DSC: ‘మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ’.. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ఆందోళనలు, లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్!
-
Fake DAP Fertilizer Scam: నకిలీ డీఏపీ ఎరువుల కలకలం.. ప్రభుత్వం సీరియస్.. విచారణకు ఆదేశాలు.!
-
Team India: ఆ చెత్త ప్లేయర్స్ ఎందుకు.. వెంటనే టీమిండియాలో నుంచి తీసేయండి!
-
Rao Bahadur OTT: ఐదు భాషల్లో ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘రావ్ బహదూర్’.. త్వరలోనే స్ట్రీమింగ్
-
Flipkart Freedom Sale 2026: ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ డేట్ ఫిక్స్.. iPhone 17, Galaxy S25పై భారీ డీల్స్
ట్రెండింగ్
-
3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, 165Hz రిఫ్రెష్ రేట్ తో రాబోతున్న iQOO Z11 5G..!
-
Saransh Jain: భారత జట్టులోకి దేశవాళీ మాన్స్టర్.. ఎవరీ సరాంశ్ జైన్?.. అంత తోపు ప్లేయరా?
-
Sanju Samson: ఎలుకల పందెంలో పరుగెత్తలేను.. ఎలా ఆడాలో ఎవరూ చెప్పక్కర్లేదు.. సంజు సంచలన వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో లాంచ్ కు ముహూర్తం ఫిక్స్ చేసిన POCO M8 Power 5G.!
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్‌మన్ గిల్!