Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ipl Tollywood Hot Anchor Anasuya Bharadwaj Enjoys Shr Vs Rr Match In Uppal

Anasuya Bharadwaj: ఉప్పల్ మైదానంలో అనసూయ సందడి.. వైరల్‌గా మారిన హాట్ యాంకర్ రియాక్షన్!

Published Date :May 3, 2024 , 7:56 am
By Sampath Kumar
Anasuya Bharadwaj: ఉప్పల్ మైదానంలో అనసూయ సందడి.. వైరల్‌గా మారిన హాట్ యాంకర్ రియాక్షన్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Anchor Anasuya Bharadwaj Reaction Goes Viral in SHR vs RR Match: ఐపీఎల్ 2024లో భాగంగా గురువారం రాత్రి ఉప్పల్ మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ చూసేందుకు ఎస్‌ఆర్‌హెచ్ ఫాన్స్ భారీగా తరలివచ్చారు. సెలెబ్రెటీలు కూడా ఈ మ్యాచ్ చూసేందుకు వచ్చారు. టాలీవుడ్ హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్ కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. స్టేడియంలో చేస్తూ.. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మద్దతు తెలిపారు.

ఎస్‌ఆర్‌హెచ్, ఆర్ఆర్ మ్యాచ్ ఆసాంతం అనసూయ భరద్వాజ్ గ్యాలరీలో సందడి చేశారు. ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లు ఫోర్స్, సిక్స్‌లు బాదినపుడు అనసూయ ఎగిరి గంతేశారు. క్యాచ్‌లు వదిలేసినప్పుడు మాత్రం అయ్యో అంటూ బాధపడ్డారు. జయదేవ్ ఉనాద్కత్ వేసిన 15వ ఓవర్‌లో రియాన్ పరాగ్ భారీ షాట్ ఆడగా.. లాంగాన్‌లో అబ్దుల్ సమద్ క్యాచ్‌కు ప్రయత్నించినా బంతి అందలేదు. ఆ సమయంలో అయ్యో అంటూ అనసూయ ఓ రియాక్షన్ ఇచ్చారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అనసూయకు సంబందించిన మరిన్ని ఫొటోస్ కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Also Read: Sunrisers Hyderabad: ఆఖరి బంతికి వికెట్‌.. సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయ సంబరాలు చూశారా?

అనసూయ భరద్వాజ్ కెరీర్‌ ప్రారంభంలో టెలివిజన్ యాంకర్‌గా చేశారు. ఆపై జబర్దస్త్ షోలో ఎంట్రీ ఇచ్చి యాంకర్‌గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. యాంకర్‌గా వచ్చిన పాపులారిటీతో సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చారు. రంగస్థలంలో తనదైన నటనతో ఆకట్టుకున్నారు. సోగ్గాడే చిన్నినాయనా, క్షణం, కథనం, ఎఫ్ 2, చావు కబురు చల్లగా, థ్యాంక్ యూ బ్ర‌ద‌ర్, పుష్ప, ఖిలాడి, దర్జా, రంగమర్తాండ, విమానం, రజాకార్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పుష్ప 2లో లేడీ విలన్ దాక్షాయణి పాత్రలో ప్రేక్షకులను అలరించనున్నారు. మరికొన్ని ప్రాజెక్ట్స్ ఆమె చేతిలో ఉన్నాయి.

#Anasuya at IPL match #SRHvRR pic.twitter.com/TCxMfqWLPV

— Movies & Entertainment (@Movies_Ent_) May 2, 2024

#AnasuyaBharadwaj pic.twitter.com/td6HUd38p6

— Star Gallery (@stargallery2020) May 3, 2024

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Anasuya Bharadwaj
  • Anasuya Celebrations
  • Anasuya IPL 2024
  • Anasuya Reaction
  • Anasuya SHR vs RR

తాజావార్తలు

  • OTR: అడుగడుగునా ఫ్లెక్సీల ఏర్పాటు.. ఎంపీ పుట్టా కవరింగ్ కలర్!

  • Spoiled Meat: నాన్‌ వెజ్‌ ప్రియుల్లారా, తస్మాత్‌ జాగ్రత్త.. 14 వేల కిలోల కుళ్లిన మాంసం..

  • MBNR CHINNARI MURDER: బసిరెడ్డిపల్లిలో విషాదం.. కేవలం ఐదేళ్ల వయసున్న చిన్నారిని అత్యంత దారుణంగా..

  • Bank Account: అంతా మ్యూల్ మాయ.. 3 నెలల్లోనే రూ.31 కోట్లు..

  • HYD AIRPORT GANJAI: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో రూ. 9 కోట్ల గంజాయి సీజ్!

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions