RCB vs GT: బెంగళూరు భళా.. గుజరాత్ 147 ఆలౌట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు చెలరేగారు. సమిష్టిగా రాణించి గుజరాత్ టైటాన్స్‌ను మోస్తరు స్కోరుకు పరిమితం చేశారు. ఆర్‌సీబీ బౌలర్ల దెబ్బకు 19.3 ఓవర్లలో గుజరాత్ 147 పరుగులకు ఆలౌటైంది. షారుఖ్ ఖాన్ (37; 24 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా.. రాహుల్ తెవాటియా (35; 21 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), డేవిడ్ మిల్లర్ (30; 20 బంతుల్లో 3 ఫోర్లు. 2 సిక్స్‌లు) రాణించారు. బెంగళూరు బౌలర్లలో మొహమ్మద్ సిరాజ్, యశ్ దయాల్, విజయ్ కుమార్ రెండేసి వికెట్లు పడగొట్టారు.
Aslo Read: iPhone 14 Price Drop: ఐఫోన్ 14పై ప్రత్యేక తగ్గింపు.. ఈ ఛాన్స్ అస్సలు మిస్ అవ్వొద్దు!
Also Read
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. సాహా (1), శుభమాన్ గిల్ (2)లను సిరాజ్ ఔట్ చేశాడు. సాయి సుదర్శన్ (6) కూడా త్వరగానే పెవిలియన్ చేరాడు. ఈ సమయంలో షారుఖ్ ఖాన్, డేవిడ్ మిల్లర్ జట్టును ఆదుకున్నారు. మిల్లర్ పెవిలియన్ చేరాక.. రాహుల్ తెవాటియా ధాటిగా ఆడాడు. రషీద్ ఖాన్ కాస్త మెరుపులు మురిపించగా.. విజయ్ శంకర్ నిరాశపరిచాడు. విజయ్ కుమార్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో వరుసగా మూడు వికెట్లు పడ్డాయి.
తాజావార్తలు
-
Ambati Rambabu నారా లోకేష్ అక్రమాలకు పాల్పడ్డారు.. డీఎస్సీ పోస్టులు అమ్ముకున్నారు!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
Moto Pad 70 Groove: 10,200mAh బ్యాటరీ, 9 JBL స్పీకర్లతో మోటరోలా కొత్త ట్యాబ్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
The Hundred: వరుసగా 3 బంతుల్లో 3 వికెట్లు.! అయినా హ్యాట్రిక్ కాదు.. ఎందుకంటే.?
-
Rega Kantha Rao: “కేసు కొట్టేయండి”.. హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు..
ట్రెండింగ్
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!
-
24 క్యారెట్ బంగారంతో లగ్జరీ టచ్.. Caviar నుంచి ప్రత్యేక ఎడిషన్ల స్మార్ట్ ఫోన్స్ లాంచ్.!
-
200MP కెమెరా, 9,000mAh బ్యాటరీతో ఆగస్టు 11న ఎంట్రీ ఇవ్వనున్న Redmi K100 Pro Max.!