Faf du Plessis: చెలరేగిన డుప్లెసిస్.. 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fastest fifty for RCB: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ చెలరేగాడు. శనివారం రాత్రి చిన్నస్వామి స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ బౌలర్లపై బౌండరీలు, సిక్సులతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 23 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 64 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 6వ ఓవర్ ఐదవ బంతికి జాషువా లిటిల్ బౌలింగ్‌లో షారుఖ్ ఖాన్ క్యాచ్ పట్టాడు. దాంతో 92 పరుగుల వద్ద బెంగళూరు మొదటి వికెట్ కోల్పోయింది.
Also Read: RCB vs GT: బెంగళూరు భళా.. గుజరాత్ 147 ఆలౌట్!
Also Read
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
ఈ హాఫ్ సెంచరీతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. బెంగళూరు తరఫున అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. 2013లో పుణె వారియర్స్ ఇండియాపై యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ 17 బంతుల్లో అర్ధ శతకం చేశాడు. 2010లో పంజాబ్ కింగ్స్ జట్టుపై రాబిన్ ఉతప్ప 19 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదాడు. 2024లో హైదరాబాద్ టీంపై రజత్ పటిదార్ 19 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు.
తాజావార్తలు
-
Rashmika Mandanna : తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక?
-
HYDRAA : హైడ్రాపై హైకోర్టు ఫైర్.. కమిషనర్ బదిలీకి ఆదేశాలు.!
-
FIFA World Cup: ప్రైవేట్ సంస్థలకు వరల్డ్ కప్ అమ్మకం.. ఫిఫా సంచలన ప్లాన్..
-
Rajinikanth Gift: రాశీకి సూపర్ స్టార్ ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్.. ఎమోషనల్ అయిన హీరోయిన్!
-
Botsa Satyanarayana: జగన్ పర్యటనను విజయవంతం చేశాం.. కూటమి ప్రభుత్వంపై బొత్స తీవ్ర ఆరోపణలు
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!