PM Modi : వాడు బుడ్డోడు కాదు బుల్డోజర్… ప్రధాని ప్రశంసలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక్క సెంచరీతో ప్రధాని మోడీనే ఆకర్షించాడు టీనేజ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ. రాజస్థాన్ రాయల్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న వైభవ్ ఐపీఎల్ అరంగేట్రంలోనే సత్తా చాటాడు. ఐపీఎల్ కెరీర్ లో తొలి బంతికే సిక్స్ కొట్టాడు. మూడో మ్యాచ్ లో గుజరాత్ పై 35 బంతుల్లోనే భారీ శతకంతో చెలరేగాడు. దీంతో ఓవర్ నైట్ లో స్టార్ క్రికెటర్ గా మారాడు. ఏకంగా దేశ ప్రధాని మోడీని ఆకర్షించాడు. తాజాగా ప్రధాని మోడీ వైభవ్ బ్యాటింగ్ తీరును ప్రశంసించాడు. ఇంత చిన్న వయసులోనే వైభవ్ చాలానే సాధించాడన్నారు. వైభవ్ ఈ స్థాయికి ఎదగానికి ఎంతో కష్టపడ్డాడని పీఎం కొనియాడారు.
Also Read : RCB Fan : ఆర్సీబీ గెలవకపోతే… నా భార్యకు విడాకులు ఇస్తా..!
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
అంతకుముందు బీహార్ ముఖ్యమంత్రి వైభవ్ ని కలిసి పది లక్షల చెక్ అందించిన విషయం తెలిసిందే. తన రాష్ట్రానికి చెందిన కుర్రాడు సాధించిన ఘనతను తమ రాష్ట్ర సక్సెస్ గా భావించారు సీఎం నితీష్ కుమార్. వైభవ్ భవిష్యత్తులో ఎంతో ఎత్తుకు ఎదుగుతాడని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అతనికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని సీఎం అన్నారు. ఇదిలా ఉంటే.. బీహార్ తొలిసారిగా జాతీయ క్రీడలకు ఆతిథ్యం ఇస్తున్నది. మే 4 నుంచి 15 వరకు అక్కడ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ జరగనున్నాయి. ప్రధాన నగరాలు పాట్నా, రాజ్‌గిర్, గయ, భగల్‌పూర్, బెగుసరాయ్‌లు ఈ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. మరోవైపు షూటింగ్, జిమ్నాస్టిక్స్, ట్రాక్ సైక్లింగ్ ఈవెంట్స్ ఢిల్లీ వేదికగా జరగనున్నాయి. తాజాగా ప్రధాని మోడీ ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను వర్చువల్ గా ప్రారంభించారు.
Also Read : Tollywood : ట్రంప్ ట్యాక్స్.. ఓవర్సీస్ లో తెలుగు సినిమాకు గట్టి దెబ్బ
- Tags
తాజావార్తలు
-
Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
-
Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
-
India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
-
Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
-
Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! ‘జై హనుమాన్’ అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!