రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తుచేసిన కోల్‌కతా నైట్ రైడర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కీలక మ్యాచ్‌లో కోల్‌కతా ఆటగాళ్లు చెలరేగిపోయారు. రాజస్థాన్‌పై భారీ విజయం సాధించారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 4 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. ఓపెనర్లు శుభమన్ గిల్ హాఫ్ సెంచరీతో.. వెంకటేశ్ అయ్యర్ 38 పరుగులతో రాణించారు. తరువాత వచ్చిన బ్యాట్స్‌మెన్ కూడా బ్యాట్‌కు పనిచెప్పారు. దినేశ్ కార్తీక్ , మోర్గాన్ నాటౌట్‌గా నిలిచారు. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సంజు సేన..85 పరుగులకే కుప్పకూలింది.
రాజస్థాన్ బ్యాట్స్‌మెన్‌లో రాహుల్ తెవాతియా ఒక్కడే 44 రన్స్‌తో రాణించాడు. రాజస్థాన్‌కు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్ డకౌట్ అయ్యాడు. సంజు శాంసన్ ఒక్క పరుగే చేశాడు. అనుజ్ రావత్, మోరిస్ కూడా పరుగులేమీ చేయకుండానే పెవిలీయన్ చేరారు. చి¤వరిదాకా రాహుల్ ఒక్కడే పోరాటం చేశాడు. కోల్‌కతా బౌలర్లలో శివమ్ మావి నాలుగు, ఫెర్గూసన్ మూడు వికెట్లు తీశారు. ఈ విజయంతో కోల్‌కతా ప్లే ఆఫ్స్ అవకాశాలను మెరుగుపరుచుకుంది. హైదరాబాద్‌తో ఈరోజు జరిగే మ్యాచ్‌లో ముంబయి 171 పరుగుల తేడాతో గెలిస్తేనే ప్లే ఆఫ్స్‌కి వెళుతుంది. లేదంటే కోల్‌కతా ప్లేఆఫ్స్‌కి చేరినట్టే.
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!