Virat Kohli: ఆకలిగొన్న పులిలా.. ఒక్క రన్‌ను సెంచరీలా సెలబ్రేట్ చేసుకున్న కోహ్లీ.. సోషల్ మీడియా షేక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) vs కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ చేసిన ఒక్క రన్ సెలబ్రేషన్ సోషల్ మీడియాను ఊపేసింది. రెండు మ్యాచ్‌ల్లో వరుస డక్‌లు (గోల్డెన్ డక్స్) తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన కింగ్ కోహ్లీ మొదటి రన్ తీసుకున్న వెంటనే ఫిస్ట్ పంప్ చేసి, సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ మూమెంట్స్ వైరల్ అయి లక్షలాది వ్యూస్ అందుకుంది.
కేకేఆర్ తో జరిగిన మ్యాచ్‌లో RCB 193 రన్ల టార్గెట్ చేధించాల్సి ఉండగా, ఓపెనర్‌గా దిగిన కోహ్లీ మొదటి ఓవర్లోనే డెబ్యూటెంట్ సౌరభ్ దుబే బంతిని స్క్వేర్ లెగ్ వైపు తప్పించి క్విక్ సింగిల్ తీసుకున్నాడు. ఆ రన్ పూర్తి చేసిన వెంటనే కోహ్లీ గాలిలోకి ఫిస్ట్ పంప్ చేసి, ఉత్సాహంగా అరిచాడు. ఇది కేవలం రన్ కాదు, డక్ల నుంచి బయటపడి తిరిగి తన ఫామ్‌ను నిరూపించుకునే సంకల్పం. ఈ సెలబ్రేషన్ సెంచరీ సాధించినట్టు ఉందని అభిమానులు కామెంట్స్ చేశారు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
ఈ సెలబ్రేషన్ సెంచరీ సెలబ్రేషన్కంటే ఎక్కువ ఎనర్జీతో ఉంది. ఈ ఒక్క రన్ తర్వాత కోహ్లీ ఫైర్ అయ్యాడు. 60 బంతుల్లో 105 రన్లు (11 ఫోర్లు, 3 సిక్సర్లు) కొట్టి సెంచరీ సాధించాడు. RCB 193 రన్ల టార్గెట్‌ను 19.1 ఓవర్లలో చేధించి విజయం సాధించింది. కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవ్వడం మాత్రమే కాకుండా, T20ల్లో 14,000 రన్ల మైలురాయిని కూడా అందుకున్నాడు. ఇది ఐపీఎల్లో 9వ సెంచరీ. RCB జట్టు విజయం సాధించింది. కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అయ్యాడు. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 192/4 స్కోరు చేసింది. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన RCB ఐదు బంతులు మిగిలి ఉండగానే ఆరు వికెట్ల తేడాతో మ్యాచ్‌ను గెలుచుకుంది. ఈ విజయంతో ఆర్సిబి, గుజరాత్ టైటాన్స్‌ను అధిగమించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ప్రారంభమైన పోలింగ్!
-
Mitchell Santner: మా ఓటమికి కారణం ఇదే.. న్యూజిలాండ్ కెప్టెన్ ఓపెన్ కామెంట్స్..
-
Off The Record: మంత్రి పుట్టలో వేలు పెట్టారా? ఢిల్లీలో దామోదర వర్సెస్ ఎమ్మెల్యే!
-
Off The Record: మంత్రి వర్సెస్ ఎంపీ.. పెద్దపల్లి కాంగ్రెస్‌లో ఓపెన్ లెటర్ల వార్
-
Rakesh Varre : ‘బ్లడ్ బాత్’ సినిమాలకు చెక్.. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మాయలేడి’తో వస్తున్నాం!
ట్రెండింగ్
-
ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..