BCCI: ‘ఇంపాక్ట్’ రూల్‌లో మార్పులు చేసేందుకు సిద్ధమే: బీసీసీఐ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BCCI on Impact Rule in IPL 2024: ఐపీఎల్లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్‌ను బీసీసీఐ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. మ్యాచ్ జరుగుతుండగా అదనంగా బౌలర్ లేదా బ్యాటర్‌ను తీసుకొనే వెసులుబాటును కలిగింది. ఈ రూల్‌పై కొందరి నుంచి వ్యతిరేకత వచ్చింది. ముఖ్యంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇంపాక్ట్ రూల్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇంపాక్ట్ రూల్ తనను ఆకట్టుకోలేదని, దీంతో ఆల్‌రౌండర్ల అభివృద్ధికి అడ్డంకిగా మారిందన్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్ మేనేజ్మెంట్ ఈ రూల్‌పై దృష్టి సారించింది.
Also Read: Thalapathy Vijay: స్టార్ హీరో విజయ్‌పై కేసు నమోదు!
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ ఇంపాక్ట్ రూల్‌పై మాట్లాడుతూ… ‘టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన కామెంట్లను గమనించాం. తప్పకుండా ఇంపాక్ట్ రూల్‌పై దృష్టిసారిస్తాం. ఫ్రాంచైజీలు, కమిటీ సభ్యులతో చర్చించి.. ఓ నిర్ణయానికి వస్తాం. ఇంపాక్ట్ రూల్‌లో మార్పులు చేసేందుకు మేము సిద్ధమే. అయితే ఆటలో కొత్త నిబంధన తీసుకొచ్చినప్పుడు లాభాలతో పాటు కొన్ని నష్టాలు కూడా ఉంటాయి’ అని అన్నాడు. 2022-23 సీజన్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సందర్భంగా ఇంపాక్ట్ రూల్‌ను అమలు చేసిన బీసీసీఐ.. ఆ తర్వాత ఐపీఎల్లో అమలు చేస్తున్నారు. గత సీజన్‌తో పోలిస్తే.. ఈ సీజన్లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను అన్ని జట్లు బాగా ఉపయోగిస్తున్నాయి.
తాజావార్తలు
-
Shiva: జపాన్‌లో నాగార్జున ‘శివ’ సునామీ.. జపాన్ ఫ్యాన్స్ ఇచ్చిన ఆ బిరుదు చూశారా?
-
Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
-
Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్‌ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
ట్రెండింగ్
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..