IPL Mega Auction: ఐపీఎల్ మెగా వేలం.. లైవ్ అప్డేట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెంగళూరు వేదికగా ఐపీఎల్-2022 మెగా వేలం జరుగుతోంది. ఈ వేలంలో మొత్తం 590 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇప్పటికే 33 మంది ఆటగాళ్లను 10 ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకున్నాయి. ఆటగాళ్ల కొనుగోలు కోసం ఫ్రాంచైజీలు రూ.560 కోట్లు ఖర్చు చేయనున్నాయి.
★ శిఖర్ ధావన్‌ను రూ.8.25 కోట్లకు వేలంలో దక్కించుకున్న పంజాబ్ కింగ్స్ ఎలెవన్
★ రవిచంద్రన్ అశ్విన్‌ను రూ.5 కోట్లకు వేలంలో దక్కించుకున్న రాజస్థాన్ రాయల్స్
★ ఆస్ట్రేలియా స్టార్ పేసర్ ప్యాట్ కమ్మిన్స్‌ను రూ.7.25 కోట్లకు వేలంలో దక్కించుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్
★ దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడను రూ.9.25 కోట్లకు వేలంలో దక్కించుకున్న పంజాబ్ కింగ్స్ ఎలెవన్
★ న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్‌ను రూ.8 కోట్లకు వేలంలో దక్కించుకున్న రాజస్థాన్ రాయల్స్
★ టీమిండియా ఆటగాడు శ్రేయాస్ అయ్యర్‌ను రూ.12.25 కోట్లకు వేలంలో దక్కించుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్
★ టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీని రూ.6.25 కోట్లకు వేలంలో దక్కించుకున్న గుజరాత్ టైటాన్స్
★ దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు డుప్లెసిస్‌ను రూ. 7 కోట్లకు వేలంలో దక్కించుకున్న బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్
★ దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు క్వింటన్ డికాక్‌ను రూ. 6.75 కోట్లకు వేలంలో దక్కించుకున్న లక్నో సూపర్ జెయింట్స్
★ ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్‌ను రూ.6.25 కోట్లకు వేలంలో దక్కించుకున్న ఢిల్లీ క్యాపిటల్స్
★ టీమిండియా ఆటగాడు మనీష్ పాండేను రూ.4.6 కోట్లకు వేలంలో దక్కించుకున్న లక్నో సూపర్ జెయింట్స్
★ వెస్టిండీస్ ఆటగాడు హెట్‌మెయిర్‌ను రూ.8.5 కోట్లకు వేలంలో దక్కించుకున్న రాజస్థాన్ రాయల్స్
★ టీమిండియా ఆటగాడు రాబిన్ ఉతప్పను రూ.2 కోట్లకు వేలంలో దక్కించుకున్న చెన్నై సూపర్‌కింగ్స్
★ ఇంగ్లండ్ ఆటగాడు జాసన్ రాయ్‌ను రూ.2 కోట్లకు వేలంలో దక్కించుకున్న గుజరాత్ టైటాన్స్
★ టీమిండియా ఆటగాడు దేవ్‌దత్ పడిక్కల్‌ను రూ.7.75 కోట్లకు వేలంలో దక్కించుకున్న రాజస్థాన్ రాయల్స్
★ వెస్టిండీస్ ఆటగాడు డ్వేన్ బ్రావోను రూ.4.4 కోట్లకు వేలంలో దక్కించుకున్న చెన్నై సూపర్‌కింగ్స్
★ టీమిండియా ఆటగాడు నితీష్ రానాను రూ.8 కోట్లకు వేలంలో దక్కించుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్
★ వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్‌ను రూ.8.75 కోట్లకు వేలంలో దక్కించుకున్న లక్నో సూపర్‌జెయింట్స్
★ టీమిండియా బౌలర్ హర్షల్ పటేల్‌ను రూ.10.75 కోట్లకు వేలంలో దక్కించుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
★ టీమిండియా ఆల్‌రౌండర్ దీపక్ హుడాను రూ.5.75 కోట్లకు వేలంలో దక్కించుకున్న లక్నో సూపర్‌జెయింట్స్
Also Read
- Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
- WI Vs IND: రేపే వెస్టిండీస్‌తో తొలి టీ20.. భారత్ నుంచి ఎవరెవరు ఆడుతున్నారంటే..?
- Virat Kohli - Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్-విరాట్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
- First Time In Cricket History: క్రికెట్ హిస్టరీలోనే మొదటి సారి.. బాల్ సిక్స్ వెళ్లినా 5 రన్స్ మాత్రమే..
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!