పాక్ మ్యాచ్ కు ముందే భారత్ భయపడుతోంది…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ ఏడాది యూఏఈలో జరిగిన టీ20 ప్రపంచ కప్ టోర్నీలో పాకిస్థాన్ తో మ్యాచ్ ఆడకముందే భారత జట్టు భయపడుతుంది అని అన్నారు పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్. అయితే ఈ మ్యాచ్ లో భారత జట్టు 10 వికెట్ల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. కానీ ఈ టోర్నీ ప్రారంభంకాకముందే భారత జట్టు “ఒత్తిడిలో మరియు భయంలో ఉంది అని ఇంజమామ్ అన్నారు. ఇక ఈ పాక్ తో మ్యాచ్ అనంతరం భారత్ తన తదుపరి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. దాంతో సెమీస్ కు కూడా వెళ్లకుండానే భారత జట్టు సూపర్ 12 దశ నుండి బయటికి వచ్చింది.
అయితే పాకిస్థాన్ తో మ్యాచ్ కు ముందే భారత ఆటగాళ్ల బాడీ లాంగ్వేజ్… కెప్టెన్ విరాట్ కోహ్లీని చూస్తే వారు ఒత్తిడికి లోనవుతున్నట్లు స్పష్టమైందని ఇంజమామ్ అన్నాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందే భారత ఆటగాళ్లు భయపడ్డారని నేను భావిస్తున్నాను. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌లను షాహీన్ ఆఫ్రిది బౌలింగ్ లో ఔట్ కావడం వారిని చాలా ఒత్తిడికి గురి చేసింది. మా జట్టు బాడీ లాంగ్వేజ్ వారి కంటే మెరుగ్గా ఉంది. మ్యాచ్ ప్రారంభానికి ముందే వారంతా ఒత్తిడిలో ఉన్నారని స్పష్టమైంది” అని ఇంజమామ్ తెలిపారు.
Also Read
- India vs Japan T20: నేడే భారత్-జపాన్ చారిత్రాత్మక పోరు.. కానీ ఈ మ్యాచ్‌కు అతిపెద్ద ముప్పు..!
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
- India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
తాజావార్తలు
-
Prabhas ‘Fauzi : ‘ఫౌజీ’ పోస్ట్ పోన్.. మాకు అలవాటు అయిపోందిలే అంటున్న ఫ్యాన్స్
-
144Hz డిస్ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు ఒకటి రెండుసార్లు ఆలోచించడం మంచిది!
-
India vs Japan T20: నేడే భారత్-జపాన్ చారిత్రాత్మక పోరు.. కానీ ఈ మ్యాచ్‌కు అతిపెద్ద ముప్పు..!
-
The PARADISE : ‘ది ప్యారడైజ్’ ఓవర్సీస్ సెకండాఫ్ కంటెంట్.. సమయం లేదు మిత్రమా
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!