IND Vs SL: మొహాలీ టెస్టులో రికార్డులే.. రికార్డులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారీ విజయం సాధించి టీమిండియా తమ మాజీ సారథి విరాట్ కోహ్లీకి అదిరిపోయే కానుకను అందించింది. తద్వారా కోహ్లీ వందో టెస్టును టీమిండియా చిరస్మరణీయం చేసింది. అయితే భారత్, శ్రీలంక మధ్య జరిగిన తొలి టెస్టు పలు రికార్డులకు వేదికగా మారింది. ఆ రికార్డుల వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
★ కోహ్లీకి ఇది 100వ టెస్ట్ మ్యాచ్
★ శ్రీలంకకు 300వ టెస్ట్ మ్యాచ్
★ జడేజాకు అత్యధిక వ్యక్తిగత స్కోరు 175
★ జడేజా ఖాతాలో 5 వేలకు పైగా పరుగులు, 400కు పైగా వికెట్లు
★ టెస్టుల్లో అశ్విన్ 12వ హాఫ్ సెంచరీ
★ టెస్టుల్లో వికెట్ల విషయంలో కపిల్ దేవ్‌ను దాటిన అశ్విన్ (436)
★ టెస్టుల్లో 8 వేల పరుగుల మైలురాయి చేరుకున్న కోహ్లీ
★ సారథిగా తొలి టెస్టులో రోహిత్ విజయం.. తొలిటెస్టులోనే విజయం సాధించిన రెండో భారత కెప్టెన్ రోహిత్. 1955-56లో పాలీ ఉమ్రిగర్ టీమిండియా సారథిగా తొలి టెస్టులోనే న్యూజిలాండ్‌పై విజయం అందుకున్నాడు.
★ శ్రీలంకకు ఇండియాలో ఇది 21వ పరాజయం.. విదేశాల్లో ఆ జట్టుకు ఇండియాలోనే అత్యధిక పరాజయాలు నమోదయ్యాయి. పాకిస్థాన్ గడ్డపై 20 పరాజయాలను శ్రీలంక చవిచూసింది.
Also Read
- Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
- Gujarat Titans Players: నదులు, గుట్టల మధ్య గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు.. చిల్ మోడ్‌లో సిరాజ్ భాయ్.!
- IPL 2026: ఒకే ఒక్క మ్యాచ్‌లో హీరోలు.. ఆ తర్వాత పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయిన 5 గురు ‘వన్ మ్యాచ్ వండర్స్’!
- Rohit Sharma: రోహిత్ శర్మకి పద్మశ్రీ ప్రకటించిన కేంద్రం.. మే 25న ఆ అవార్డును ఎందుకు అందుకోలేదు?
తాజావార్తలు
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
Spirit : స్పిరిట్.. హీరోయిన్‌తో ప్రభాస్ ఏం చేస్తున్నాడంటే
-
Shubman Gill Record: ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో శుభ్‌మన్ గిల్ రేర్ రికార్డు.. ‘కింగ్’ కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Thopudurthi Prakash Reddy: సోదరుడి అరెస్ట్‌పై తోపుదుర్తి ఫైర్.. మా అన్న అరెస్ట్ అక్రమం
-
UP: ఇన్‌స్టా రీల్స్ ఎఫెక్ట్.. 14 ఏళ్ల మైనర్ బాలుడితో 40 ఏళ్ల నలుగురు పిల్లల తల్లి ప్రేమాయణం.. కట్‌చేస్తే..
ట్రెండింగ్
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!