India vs Pakistan: భారత్‌తో మ్యాచ్ ఆడుతుందా.. ఐసీసీతో పాకిస్తాన్ చర్చలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs Pakistan: T20 ప్రపంచ కప్ వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా క్రికెట్ ప్రపంచం దృష్టి ఇప్పుడు ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్‌పై నెలకొంది. అయితే, ఈ మ్యాచ్ జరుగుతుందా.? లేదా? అనే సందేహాలు ఇంకా ఉన్నాయి. బంగ్లాదేశ్ టోర్నీ బహిష్కరణకు మద్దతుగా భారత్‌తో మ్యాచ్ బాయ్‌కాట్ చేస్తామని పాకిస్తాన్ ప్రకటించింది. ఈ మేరకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా భారత్‌తో మ్యాచ్ ఆడబోవడం లేదని చెప్పారు. అయితే, ఐసీసీ నుంచి చర్యలు, ఆర్థిక నష్టం, శ్రీలంక ఆడాలని కోరడం చూస్తే పాకిస్తాన్ తప్పకుండా తన నిర్ణయం నుంచి యూటర్న్ తీసుకుంటుందని తెలుస్తోంది. తాజాగా జరుగుతున్న పరిణామాలు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి.
Read Also: FUNKY Trailer: అనుదీప్ మార్క్ కామెడీతో.. విశ్వక్ సేన్ ‘ఫంకీ’ ట్రైలర్!
Also Read
- Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
- India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
- Japan Cricket Team: జపాన్ ఆటగాళ్ల పేర్లు చూస్తే మైండ్ బ్లాంక్..? మన కామెంటేటర్లకు చుక్కలే పో..!
- Mohit Sharma: హార్దిక్ పాండ్యాకు సరితూగడు.. నితీష్ రెడ్డిపై అంచనాలు వద్దు!
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) అధికారికంగా ICCకి ‘‘ఫోర్స్ మజురే’’ అనే నిబంధనను ఉపయోగిస్తూ.. అత్యవసర పరిస్థితుల్లో ఒక మ్యా్చ్‌ను తిరస్కరిస్తూ లేఖ రాసింది. అయితే, ఈ పరిస్థితుల్లో ఐసీసీ కలుగజేసుకుని, భారత్ తో జరిగే ఒక్క మ్యాచ్‌కే ఈ నిబంధన వర్తింపచేయడం ఏమిటని ప్రశ్నించింది. మిగతా మ్యాచ్‌లు ఆడుతామని ఎలా చెబుతారు?? అని అడగటంతో పాటు ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చే ప్రయత్నం చేశారా.. ప్రత్యామ్నాయ మార్గాలు ప్రయత్నించారా? అని ప్రశ్నించింది.
ఇదే కాకుండా ఫోర్స్ మజురే తప్పుగా వాడితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై చర్యలు, నష్టపరిహారం కేసులు పడొచ్చని ఐసీసీ స్పష్టంగా హెచ్చరించింది. ఇదే సమయంలో చర్చలకు ఐసీసీ సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. బ్యాక్ డోర్ చర్చలు ఇప్పటికే మొదలైనట్లు తెలుస్తోంది. ఇదే కాకుండా కొలంబో వేదికగా షెడ్యూల్ అయిన ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ ఆడాల్సిందిగా శ్రీలంక బోర్డు పాకిస్తాన్‌ను కోరింది. శ్రీలంక, పాకిస్తాన్‌కు మధ్య రాజకీయ, క్రీడా సంబంధాలు బాగున్నాయి. ఒక వేళ ఈ మ్యాచ్ రద్దు అయితే, తమ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం పడుతుందని శ్రీలంక వెల్లడించింది.
తాజావార్తలు
-
Radha: 46 కోట్లు కొట్టేశారు.. సొంత అక్కపై పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన హీరోయిన్ రాధ!
-
Iran-Trump: ఇరాన్ ‘100’ కోడ్ జారీ.. క్యాంప్ నుంచి ఒక్కరోజు ముందే వచ్చేసిన ట్రంప్.. పశ్చిమాసియా మళ్లీ అట్టుడకనుందా?
-
The Paradise Censor Cuts: ‘ది ప్యారడైజ్’లో పొలిటికల్ బాంబ్.. సెన్సార్‌ను వణికించిన లీడర్ల పేర్లు ! ఏకంగా 21 చోట్ల కత్తెర..
-
AP Heavy Rain Alert: భారీ నుంచి అతిభారీ వర్షాలు.. అధికారులకు హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు
-
Bihar: బీహార్‌లో దారుణం.. నడిరోడ్డుపై బాలికపై లైంగిక వేధింపులు.. ముగ్గురు అరెస్ట్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!