క్రికెటర్ భువనేశ్వర్ ఇంట విషాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా క్రికెటర్ భువనేశ్వర్ కుమార్ ఇంట్లో విషాదం నెలకొంది… భువనేశ్వర్ తండ్రి కిరణ్ పాల్ సింగ్.. ఇవాళ కన్నుమూశారు.. 63 సంవత్సరాల కిరణ్ పాల్ సింగ్.. గత కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్నారు.. నోయిడాలో కీమోథెరపీ చేయించుకుంటున్నారు. కానీ, ఈరోజు మీరట్‌లోని తన నివాసంలో కన్నుమూశారు కిరణ్ పాల్.. ఇక, కాలేయ సంబంధ సమస్యలు కూడా ఆయనను వేధించినట్టు చెబుతున్నారు.. యూపీ పోలీస్ శాఖలో ఎస్సైగా పనిచేసిన ఆయన.. వీఆర్ఎస్ తీసుకున్నారు.. కానీ, గత సంవత్సరం సెప్టెంబర్‌లో కేన్సర్ బారినపడ్డారు. మరోవైపు.. రెండు వారాల క్రితం కిరణ్ పాల్ ఆరోగ్యం విషమించడంతో మీరట్ గంగానగర్‌లోని హాస్పిటల్‌కు తరించారు.. కోలుకోవడంతో.. ఆస్పత్రి నుంచి ఇంటికి పంపించగా.. రెండు రోజులకే ఆయన కన్నుమూశారు.
Also Read
- గోల్ చేసిన వెంటనే ఏడ్చేసిన Lionel Messi.!
- FIFA World Cup 2026: 28 ఏళ్ల తర్వాత ఆస్ట్రియా విజయం.. జోర్డాన్‌పై 3-1 తేడాతో.!
- Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్‌పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
- FIFA World Cup 2026 : టాప్ 7 హయ్యేస్ట్ పెయిడ్ ప్లేయర్స్... ఆటలో ఒక్కొక్కరి సంపాదన వందల కోట్లు
- Tags
- Kiran Pal Singh
తాజావార్తలు
-
గోల్ చేసిన వెంటనే ఏడ్చేసిన Lionel Messi.!
-
FIFA World Cup 2026: 28 ఏళ్ల తర్వాత ఆస్ట్రియా విజయం.. జోర్డాన్‌పై 3-1 తేడాతో.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్‌పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Electric Scooters: విశాలమైన బూట్ స్పేస్.. హెల్మెట్‌తో పాటు కిరాణా సామాను కూడా పట్టే టాప్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!
-
FIFA World Cup 2026 : టాప్ 7 హయ్యేస్ట్ పెయిడ్ ప్లేయర్స్… ఆటలో ఒక్కొక్కరి సంపాదన వందల కోట్లు
ట్రెండింగ్
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్‌కు పండగే.. 12 గంటల పాటు నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్!
-
8560mAh భారీ బ్యాటరీ, 6000 నిట్స్ డిస్ప్లే, IP69K రక్షణతో HONOR X70 Pro Max లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!