IND vs ENG 4th T20: సిరీస్ కైవసం.. ఇంగ్లండ్ పై భారత్ ఘన విజయం
- భారత్- ఇంగ్లండ్ మధ్య జరిగిన నాలుగో టీ20లో భారత్ ఘన విజయం
- 15 పరుగుల తేడాతో ఇంగ్లీష్ జట్టుపై ఘన విజయం
- మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్- ఇంగ్లండ్ మధ్య జరిగిన నాలుగో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. సిరీస్ పై కన్నేసిన టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది. టఫ్ ఫైట్ లో ఇంగ్లండ్ ను సూర్యకుమార్ సేన మట్టికరిపించింది. 15 పరుగుల తేడాతో ఇంగ్లీష్ జట్టుపై ఘన విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్స్ నష్టపోయి 181 పరుగులు చేసి ఇంగ్లండ్ కు 182 పరుగుల టార్గెట్ ను నిర్ధేశించింది. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన ఇంగ్లండ్ 19.4 ఓవర్లలో 166 పరుగులు చేసి చేతులెత్తేసింది. బౌలర్ల ధాటికి భారత్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది. పుణె విజయంతో టీమిండియా సిరీస్‌లో తిరుగులేని ఆధిక్యం సాధించింది.
ఇక ఈ మ్యాచ్ లో భారత సారథి సూర్యకుమార్ యాదవ్, యంగ్ ప్లేయర్ తిలక్ వర్మ డకౌట్ అయ్యారు. సంజు శాంసన్ 1 పరుగు,అభిషేక్ శర్మ 19 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ తో రాణించాడు. ఈ మ్యాచ్ లో చోటు దక్కించుకున్న రింకూ సింగ్26 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ బాది 30 రన్స్ సాధించాడు.శివం దూబే, హార్థిక్ పాండ్య విధ్వంసకర బ్యాటింగ్ తో భారత స్కోర్ బోర్డ్ పరుగులు పెట్టింది. టీమిండియా భారీ స్కోర్ సాధించింది.
Also Read
- Ajinkya Rahane: ఎంఎస్ ధోనీ రూమ్‌కు రూల్.. తలుపు మూసి ఉంటే అంతే సంగతులు!
- Jos Buttler: "నా వరల్డ్ రికార్డ్ బద్దలు గొట్టడం ఆ బుడ్డోడికే సాధ్యం".. వైభవ్‌పై బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
- CSK-IPL 2027: చెన్నై సూపర్ కింగ్స్‌కు మరో షాక్.. స్టార్ కోచ్ కూడా గుడ్‌బై.. సీఎస్కే భవిష్యత్‌పై బెంగ!
హార్థిక్ పాండ్య 30 బాల్స్ లో 4 ఫోర్లు, 4 సిక్స్ లతో విరుచుకు పడి హాఫ్ సెంచరీ(53) సాధించాడు. శివం దూబే 34 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్ లు బాది 53 రన్స్ చేశాడు. అక్షర్ పటేల్ 4 బంతుల్లో 5 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో సాకిబ్ మహమూద్ 3 వికెట్స్, బ్రైడన్ కార్సే1, జామీ ఓవర్టన్ 2, ఆదిల్ రషీద్1 వికెట్ పడగొట్టారు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా 3 వికెట్లు తీశాడు. రవి బిష్ణోయ్‌కు 3 వికెట్లు దక్కాయి. వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లలో 8 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. అర్ష్‌దీప్ సింగ్‌కు 1 వికెట్ దక్కింది.
తాజావార్తలు
-
Ajinkya Rahane: ఎంఎస్ ధోనీ రూమ్‌కు రూల్.. తలుపు మూసి ఉంటే అంతే సంగతులు!
-
Dorothy Official Teaser : ‘డొరోతి’ టైటిల్ టీజర్.. దటీజ్ కార్తీక్ సుబ్బరాజ్
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Engineering College fees: “అక్షరాలను అమ్ముకుంటున్న భకాసురులు”.. ఇంజినీరింగ్ కాలేజీల్లో అదనపు వసూళ్ల పర్వం!
-
Ramayana vs Godzilla: ‘రామాయణం’ vs ‘గాడ్జిల్లా’.. దీపావళికి గ్లోబల్ క్లాష్ తప్పదా ?
ట్రెండింగ్
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!